సిద్ధిపేట తోబుట్టువు మంత్రి హరీష్ రావు.. 

సంక్షేమ సారథి కి సిద్దిపేట మహిళల సారె… 
మహిళ దినోత్సవ సంబరాలు సందర్భంగా రాష్ట్ర మహిళల సంక్షేమం…
సిద్దిపేట మహిళల అభివృద్ధి  చీరల పై ప్రదర్శన…
.”  థ్యాంక్స్ కేసీఆర్… థ్యాంక్స్ హరిశ్ రావు అంటూ సిద్దిపేట లో మహిళలు మహిళ దినోత్సవ సంబరాల్లో ఉత్సహంగా పాల్గొన్నారు… రాష్ట్ర టి ఆర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు సిద్దిపేట టి ఆర్ ఎస్ పార్టీ , మహిళ విభాగం ఆధ్వర్యంలో హైస్కూల్ గ్రౌండ్లో సీఎం కేసీఆర్ కి మహిళల సంక్షేమ కృషి చేస్తునందుకు కృతజ్ఞతలు తెలుపుతు ముగ్గుల పోటీ నిర్వహించారు.. అదేవిధంగా సీఎం కేసీఆర్ చేస్తున్న రాష్ట్ర సంక్షేమం , సిద్దిపేట లో మహిళల కోసం మంత్రి హరిశ్ రావు  చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చీరల పై వేసి KCR అనే ఆకారం లో చీరలు పట్టుకొని    ‘ థ్యాంక్స్ టు కేసీఆర్… థ్యాంక్స్ టు హరిశ్ రావు ‘ అంటూ నినాదాలతో మహిళలు మానవహారం చేశారు..
giftsminister harish raosareesSiddipetwomens day
Comments (0)
Add Comment