ఆత్మీయ రక్షా బంధన్..! మంత్రి హరీష్ రావు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా  కొండాపూర్ మంత్రి హరీష్ రావు నివాసంలో   టి ఆర్ ఎస్ మహిళ నాయకులు ఆయనకు రాఖీ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి హరీష్ రావు  రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ పర్వదినం సోదర సోదరీమణులు  ఆత్మీయ అనుబందానికి ప్రతీక అని … ఈ మంచి అనుబంధాన్ని ,ఆప్యాయతను ఈ పర్వదినం సందర్భంగా ఆనందంగా జరుపుకోవలన్నారు… కొరొనా నేపథ్యంలో ఆత్మీయ రక్ష బందన్   తో  పాటు , స్వీయ రక్షణ పాటించాలన్నారు.
Atmiya Raksha Bandhanminister harish raoMinister Harish Rao wishes Rakhi purnimaRakhi purnima
Comments (0)
Add Comment