రాజేంద్రనగర్ సర్కిల్ సన్ రైజ్ కాలనీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నివాసంలో అర్హులైనవారందరూ కోవిడ్ టీకా తీసుకోవడంతో ‘ఈ నివాసంలో అర్హులైనవారందరూ టీకా తీసుకున్నారు‘ అనే స్టిక్కర్ను జిహెచ్ఎంసి సిబ్బంది అతికిస్తున్న దృశ్యం.