Take a fresh look at your lifestyle.

‌ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలి: కలెక్టర్‌

All people should be happy district Collector dugyala amyo kumar 2020 ‌నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరు సుఖసంతోషాలు, సరిసంపదలు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ ‌దుగ్యాల అమయోకుమార్‌ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జెసి సంజీవరెడ్డితో కలిసి కేక్‌ను కట్‌ ‌చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ ప్రజల, రైతుల ఆశయాలను నేరవేరాలని కోరారు. జెసి సంజీవరెడ్డి కలెక్టర్‌ అమయోకుమార్‌కు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డివోపిడి కిరణ్‌కుమార్‌, ‌డిఆర్వో చంద్రయ్య, జెడి మనోహర్‌,‌సిపివో ఆశోక్‌కుమార్‌, ఎడిఎ జ్యోతిర్మయి, సమాచార ఎడి ప్రసాదరావు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags: 2020 year,‌ district collector,‌ dhugyala amayo kumar,‌ formers

Leave a Reply