Take a fresh look at your lifestyle.

అక్షరాల కొరోనా

అలి క్కడ చైనాలోపుట్టి
ఆలి డ ఈడ అని కాకుండా
ఇలి లా భూగోళమంతాపాకి
ఈలి జగత్తుపై ప్రసరించి
ఉలి పాధిని మింగేసి
ఊలి రువాడతేడాలేకపాకేస్తే
ఎలి క్కడికక్కడ అందరినీ
ఏలి రి పారేస్తే
ఐలి న వారిని దూరం చేస్తే
ఒలి దేవుడా అనేలా చేస్తే
ఓలి కరోనఅనిబాధపడం
ఔలి షదటీకావేసుకుంటాం
అంలి తరించి పో ఇక
ఆలి హాఅను ఆటలు చాలిక

– ఎన్‌.‌రాజేష్‌(ఎమ్మెస్సి)
       కవి, జర్నలిస్ట్

Leave a Reply