జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి
నాగర్ కర్నూల్,జూన్ 25.ప్రజాతంత్రవిలేకరి:జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటునం దిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు భారత ప్రభు త్వ గిరిజన మంత్రిత్వ శాఖ నుండి నిధులు విడుదల చేసేందుకు నాగర్ కర్నూల్ జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ఉం టే •••.అస్త్రశీస్త్రతీ•అ••ఎశీ••.
ఱఅ అను వెబ్సైట్లో తమ ఆర్గనైజేషన్ కు సంబంధించి న వివరాలను ఆగస్టు 15వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి, మున్ననూ ర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తలసాని అఖిలే ష్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలోతెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సం స్థలు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వెల్లడిం చిన వెబ్ సైట్ నందు నమోదు చేసుకున్న స్వచ్ఛంద సంస్థలకు కేంద్ర ప్రభుత్వం వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి అర్హులైన స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందజేయ నున్నట్లు ఆయన వెల్లడించారు.