
ఆశ్రమ పాఠశాలలో చాలా రోజుల నుండి గైర్హాజరు అయిన పిల్లల సంబంధిత ఏటిడిఓల ఉపాధ్యాయులు, ప్రత్యేక చొరవ చూపి రెండు రోజులలో వారిని పాఠశాలలో చేరే విధంగా చూడాని అలాగే ప్రస్తుతం గురు కులం సర్కూలర్ అయిన టైంటైబుల్ ప్రకారం పాఠశాలలో విద్యా బోదన ప్రాక్టికల్స్ చేయించాలని, పాటించని హెచ్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటిడిఏ పిఓ విపి గౌతమ్ హెచ్చరించారు. శుక్రవారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా , మహబూ బాబాద్ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు సంబంధించి సబ్జెక్టు మరియు ఇతర అంశాలపై పాఠశాలల వారీగా సమీక్షించారు.
ఈ సందర్బగంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత హెచ్‌యంలు టీచర్లను కోఆర్టినేటర్ చేసుకుని కొత్త టైమ్ టేబుల్ ప్రకారం పాఠశాలలో విద్యార్ధిని విద్యార్ధులకు భోదనే సక్రమంగా నిర్వహించా మన్నారు. అదేవింగా ఎస్ఎస్సి స్పెషల్ కోచింగ్ క్లాసులు క్యాంపులను సక్రమంగా నిర్వహించింది లేనిది అడిగి తెలుసుకుని అన్నీ స్కూల్స్ పిల్లలకు కలిపి గ్రూపులు వారీగా క్లాసులు నిర్వహించాలని ఎవరైన పిల్లలు సబ్జెక్ట్ వీక్‌గా ఉంటే వారికి ప్రత్యేక క్లాసులు తీసుకోవాలని ఆయన అన్నారు. శనివారం నుండి ప్రతి పాఠశాల ప్రత్యేక క్లాస్ తీసుకోవాలని ఆయన అన్నారు. శనివారం నుండి ప్రతీ పాఠశాలలకు ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తున్నారని పాఠశాలలో మెను టైమ్ టేబుల్స్ విద్యాభోదన ఎటువంటి నుమానం లేకుండా వారిపై చర్యలు తీసుకోవాలని జరుగుతందని ఆయన అన్నారు. 10 వతరగతి పిల్లలకు ప్రీఫైనల్ పరీక్షలు బాగా వ్రాయ డానికి వారిని సన్నద్దం చేయాలని అన్నీ పాఠశాలలోని కంప్యూటర్లకు జియోకనక్షన్ వేయించాలని, దీనివలన ఆన్లైన్ ద్వారా సాయంత్రం పూట గేమ్స్ , జనరల్ నాలెడ్జీని సంబంధించిన డాక్యుమెంట్స్ పిల్లలకు చూపించి వాటినిగురించి తెలియచేయాలని అన్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహించి ముఖ్యంగా విద్యార్ధుకు తప్పకుండా స్కీనింగ్ టెస్ట్ చేయించి వైద్య పరీక్షలు చేయించాలని క్రమం తప్పకుండా పిల్లలకు పల్లి పట్టి అ న్నారు. ఈ కార్య క్రమంలో డిడిటిడబ్ల్యూ జహీరుద్దీన్, పియంఆర్వో రమణయ్య డిటిడిఓ ఖమ్మం ప్రియాంక, సంబంధిత ఏటిడిఓలుపాల్గొన్నారు.
Tags: Absent children, should, brought, school vp goutham, school childrens