Take a fresh look at your lifestyle.

నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టు

జిల్లాలో నకిలీ విత్తనలు  జోరుగా  సాగు తుంది బ్రాండెడ్‌ ‌కంపెనీ ప్యాకులతో నకిలీ విత్తనాలు  అమ్ముతున్న ముఠాను శుక్రవారం జిల్లా పొలిసు లు రట్టు చేశారు .వివరాల్లోకి వెళితే జిల్లాలోని బయ్యారం మండలంనికి చెందిన క్రాంతి ఫెర్టిలైజర్లకే సంబంధిం చిన ఉప్పల శ్రీనివాస్‌ , ‌సదానందం మేడ్చల్‌ ‌కు చెందిన రాంబాబు ,  చిన్ని కృష్ణ ,ముఠాగా ఏర్పడి బ్రాండెడ్‌ ‌విత్తనాల కవర్లతో తయారుచేసి మార్కెట్లోకి అమ్మజూ పగా వారి  పూర్తి సమాచారాన్ని సేకరించి రెక్కీ నిర్వ్హ యించి వారిని పట్టుకున్నామని  జిల్లా ఎస్పీ తెలియ జేశారు..

వారికీ సంబంధించి ఇంటిలో సోదాలు నిర్వహించగా  బ్రాండెడ్‌ ‌విత్తనాల కవర్లు , వేయం గ్‌ ‌మిషన్‌ ‌పెకింగ్‌ ‌చేయడానికి ఉపయోగించినా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్బముగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్‌  ‌జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి  మాట్లాడుతూ ఉప్పల శ్రీనివాస్‌ ‌బయ్యారంలో క్రాంతి ఫెర్టి లైజర్ల నడిపిస్తూనే జిల్లా కేంద్రంలో గుముదురు ప్రాంతంలో ఇళ్లు తీసుకొని ఈ వ్యాపారం సాగిస్తుం నడని తమ గ్రూపు సభ్యుల ద్వారా ఇతర జిల్లాలకు విత్తనాలు పంపిణి చేశారని సమాచారం ఉందన్నారు . ఈ ముఠాను గుట్టు రట్టుచేసిన డిఎస్పీ నరేష్‌ ‌కుమార్‌ , ‌టౌన్‌ ‌సిఐ రవి కుమార్‌ ,ఎస్సై లు సంతోష్‌ అరుణ్‌ ‌కుమార్‌ ‌మురళీధర్‌ ‌రాజు  సిబ్బందిని అభినందించారు.

Leave a Reply