Take a fresh look at your lifestyle.

గత 24 గంటల్లో కోవిడ్ -19 కేసుల్లో 90 శాతం పెరుగుదల

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులలో అకస్మాత్తుగా పెరుగుదల నమోదు చేస్తూ, భారతదేశంలో సోమవారం 2,183 తాజా గా కేసులు నమోదయ్యాయి, గత 24 గంటల్లో 90% పైగా పెరిగాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ఆధారంగా దేశంలో గత 24 గంటల్లో 214 మరణాలు నమోదయ్యాయి.. 1,985 రికవరీలతో పాటు యాక్టివ్ కేసులు 11,542గా ఉన్నాయి.

Leave a Reply