Take a fresh look at your lifestyle.

రూ.లక్ష 70 వేల గుట్కా స్వాధీనం: ఎస్పీ

మహబూబ్‌ ‌నగర్‌17 ‌జూన్‌( ‌ప్రజాతంత్ర ప్రతినిధి) మత్తు పదార్థాలు ప్రభుత్వ నిషేధిత వస్తువులు విక్రయించినట్లు అయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాజేశ్వరి తెలిపారు బుధవారం అం జిల్లా పరిధిలోని జడ్చర్ల లో ప్రత్యేక పోలీసు బృందాలు దాడిలో నిషేధిత గుట్కా వ్యాపారం  చేస్తున్న టువంటి రెండు షాపులు పై సోదాలు నిర్వహించగా 175000 విలువగల అక్రమ నిషేధిత గుట్కా పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నిషేధిత అక్రమ వ్యాపారం చేసినటువంటి వ్యాపారస్తుల పై కేసు నమోదు చేశారు చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై పోలీసు శాఖ ఎల్లప్పుడూ ఉంటుందని వీరిపై ప్రభుత్వపరంగా కఠిన చర్యలు చేపడతామన్నారు నిషేధిత పదార్థాల నియంత్రణలో టాస్క్ఫోర్స్ ‌బృందం పనిచేస్తున్న తీరును ఎస్పీ అభినందించారు.

Leave a Reply