మోమిన్ పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి వద్ద ఘటన
వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఇజ్రా చిట్టెంపల్లి తండా సర్పంచ్ చెందర్ నాయక్ ఇంటి ముందు కోటపల్లి — మోమిన్పేట్ ప్రధాన రోడ్డుపైన ఘటన ఒకే కుటుంబానికి చెందినవారు ఆటోలో ఎక్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆర్ టి సి బస్సు అప్పుడే వచ్చి ఆటో ముందు ఆగింది. వెనుకాలే లారి వేగంగా వస్తున్నది గమనించని ఆటో డ్రైవర్ ముందుకు కదిలారు..

ఆటోను లారీ డీ కొట్టడంతో లారీ రోడ్డుపక్కకి దూసుకు పోయి మూడు పల్టీలు కొట్టింది. ఆటో లో ఉన్న 7 అక్కడికి అక్కడే మృతి చెందారు. లారీ లో ఉన్న వారు ప్రాణాపాయ స్థితి లో ఉన్నారు.. పోలీసులు సహాయక చెర్యలు చేపట్టారు.