Take a fresh look at your lifestyle.

గురుకులాల లో కొరోనా టెస్టులు..5 గురికి పాజిటివ్

భీమదేవరపల్లి,నవంబర్16,(ప్రజాతంత్ర విలేకరి): హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని పీవీ గురుకుల పాఠశాలలో స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంవారు కరోన టెస్టులు నిర్వహించారు.150 మందికి టెస్టులు నిర్వహించగా 5 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య బృందం నిర్ధారించారు.

ఇంత పకడ్బందీగా అరో గ్య సూత్రాలు నిర్వహించి,పాటించినా పాజిటివ్ రావడం పట్ల స్థానికులు,తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.వెంటనే తగిన విధంగా చర్యలు చేపట్టాలని లేదంటే పాఠశాలలు మూసివేయాలని పలువురు కోరుకుంటున్నారు.

Leave a Reply