Take a fresh look at your lifestyle.

కట్టంగూర్,నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్ ప్రమాదం

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. 5 మృతి

వినాయం నిమజ్జనం రోజున తెలంగాణ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది ఓ కారు.

ఈ ఘోర ప్రమాదం లో ఏకంగా 5 వ్యక్తులు అక్కడి క్కడే మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా లోని కట్టంగూరు (మం), ముత్యాలమ్మగూడెం వద్ద ఆగి ఉన్న లారీ ని వెనక నుంచి వచ్చి ఢీ కొట్టింది.

 

దీంతో ఈ ప్రమాదం లో అక్కడిక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. స్పాట్ లో ఇద్దరు మృతి చెందగా.. హాస్పిటల్  తరలిస్తుండగా మరోకరు మృతి చెందారు. ఈ నేపథ్యం లో నే ట్రాఫిక్ జామ్ లో ఆగి ఉన్న మరొక కారును వెనుక నుంచి ఢీకొట్టింది మరో లారీ. దీంతో మరో కారులో ఉన్న ముగ్గురు మృతి అక్కడిక్కడే మృతి చెందారు. మొత్తంగా జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతుల సంఖ్య ఐదుగురికి చేరుకుంది. ఇక చనిపోయిన వారిని నకిరేకల్ ప్రభుత్వ హాస్పిటల్  మార్చురీకి తరలించారు పోలీసులు.

Leave a Reply