గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుపేద నిరుద్యోగ గిరిజన యువతకు నిర్మాణ సంస్థ సమన్వయంతో ఫ్యూచర్ రెడీ యూత్ స్కిల్లింగ్ ప్రోగ్రాం ద్వారా (3) నెలల వెబ్ ఆధారిత శిక్షణ ఇప్పించుట కొరకు బి.ఇ /బిటెక్, సిఎస్సి, ఐటి, ఇసిసి, యంటెక్ , యంఎస్సీ కంప్యూటర్స్ మరియు బిసిఏ అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ మహిళా అభ్యర్థుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడునని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గౌతమ్ పోట్రూ ఒక ప్రకటనలో తెలిపారు.
శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు వెబ్ డెవలపర్ ,జావా డెవలపర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ , సాఫ్ట్ వేర్ డెవలపర్, ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్ మరియు పిహెచ్పి డెవలపర్ వంటి ఉపాధి అవకాశాలు కల్పించబడునని అన్నారు. కావున అర్హత మరియు ఆసక్తి గల మహిళా అభ్యర్థులు లింక్ ద్వారా అక్టోబర్ 10వ తేది లోపు నమోదు చేసుకోగలరని తెలిపారు. పూర్తి వివరాల కోసంwww.tribelwelfare.egg.gov.