రాజధాని ఎక్ష్స్ ప్రెస్ లో ముగ్గిరికి కొరోనా పాజిటివ్ Breaking News By PrajatantraDesk On Mar 21, 2020 1:16 pm 100 సికిందరాబాద్ నుంచి దిల్లీ కి బయలుదేరిన రాజధాని ఎక్ష్స్ ప్రెస్ లో ప్రయాణం చేస్తున్న ముగ్గురికి కొరోన పాజిటివ్ గా గుర్తించి కాజీపేట్ స్టేషన్లో వారిని దింపి పరీక్షల కోసం పోలీసులు దవాఖాన కు పంపడం జరిగింది. తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. - Advertisement - Share this:WhatsAppFacebookTelegramTwitterTumblr Related 3 Corona Positives3 Corona Positives in Rajadhani ExpressDelhi from SecunderabadKazipet StationRajadhani Express