Take a fresh look at your lifestyle.

బుధవారం ,సెప్టెంబర్ 10..తెలంగాణా లో 2,534 పాజిటివ్ కేసులు 

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2,534 కొరోనా కేసులు నమోదు కాగా 11 మంది మృతి చెందగా. 2,071 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,50,176 కొరోనా కేసులు నమోదవ్వగా, 927 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 32,106 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటి వరకు చికిత్స పొంది 1,17,143 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 327, రంగారెడ్డి 195, నల్గొండ 149, మేడ్చల్‌ 132, వరంగల్‌ అర్బన్‌ 124, కామారెడ్డిలో 123 కొరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Leave a Reply