Day May 4, 2026

భూముల ధరల పెంపు!

– రిజిస్ట్రేషన్ శాఖకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ – విద్యుత్ ప్రాజెక్టుల అవకతవకలపై సీబీఐ విచారణకు ఆమోదం – గ్రేటర్ హైదరాబాద్లో పన్ను బకాయిల కోసం ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ – 19 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదం – సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర,…

లంచం @ రూ.5 లక్షలు

– ఏసీబీకి చిక్కిన బోరబండ జీహెచ్ఎంసీ జూనియర్ అసిస్టెంట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 :ఇంటి నిర్మా ణానికి అవసరమయ్యే అనుమతుల కోసం లంచం డిమాండ్ చేసిన జూనియన్ అసిస్టెం ట్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. బోరబండ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న బి శ్రీలత సోమవారం బాధితుడి…

గేమ్ ఛేంజర్ కాదు.. తెలంగాణ లూటర్

– తెలంగాణ సొమ్మును కేరళలో ఖర్చు చేశారు – మీరు ప్రచారం చేసిన ఇతర రాష్ట్రాల్లో గెలవలేదేమి? – సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి బండి ధ్వజం – అభివృద్ది, జాతీయవాదానికి ప్రజలు పట్టం కట్టారు – బెంగాల్‌లో ఫలించిన జై బంగ్లా, జై శ్రీరాం నినాదాలు – కేటీఆర్, రేవంత్ చీకటి దోస్తులు –…

ఆస్తమా.. అప్రమత్తతే రక్ష!

– ఇన్‌హేలర్లపై అపోహలు తొలగితేనే నియంత్రణ – రేపు ‘వరల్డ్ ఆస్తమా డే’ =శిశువుల నుంచి వృద్ధుల వరకు ఎవరినైనా ఉక్కిరిబిక్కిరి చేసే సమస్య ఆస్తమా. కాలుష్యం, అలర్జీలు, మారుతున్న జీవనశైలి కారణాలతో దేశంలో ఆస్థమా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆస్తమా పై అవగాహన కోసం ప్రత్యేక కథనం. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 :…

యూపీఎస్సీ అభ్యర్థులకు వరం ‘ప్రెప్‌మంకీ’ యాప్

హైదరాబాద్, మే 4: యూపీఎస్సీ సహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన మార్గదర్శకత్వం అందించేందుకు రూపొందించిన ‘ప్రెప్‌మంకీ’ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత యాప్‌ను తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాంకేతికతను విద్యా రంగానికి అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు…

మోదీకి ఐదు రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదం

– బెంగాల్.. తొలిసారి బీజేపీ సర్కార్ – 15 ఏళ్లుగా బెంగాల్‌ను అస్తవ్యస్థం చేసిన టీఎంసీ – ఎన్నికల ఫలితాలపె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 4 : పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ జంగల్ రాజ్‌గా మార్చిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డ్ధి ధ్వజమెత్తారు.…

అన్నదాతలు ఆగమాగం

– శనగ పంట చేతికి వచ్చినా కొనుగోళ్లు ఏవీ? – రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ – సదాశివపేటలో శనగ రైతులకు కేటీఆర్ పరామర్శ సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 4: కాంగ్రెస్ ప్రభుత్వం రైతును చచ్చే వరకు వేధిస్తోందని, శనగ పంట వచ్చి నెల రోజులైనా ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని బీఆర్ఎస్   కార్యనిర్వాహక అధ్యక్షుడు…

పరిశ్రమలు బాధ్యత తీసుకోవాలి

– యువ ఇంజనీర్లకు మెరుగైన శిక్షణ ఇవ్వాలి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : తెలంగాణలో ఏటా చదువులు పూర్తి చే సుకుంటున్న 2 లక్షల మంది ఇంజనీ రింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి, ఉద్యో గాలకు సంసిద్ధులను చేసే కర్తవ్యాన్ని పరిశ్రమలు స్వీకరించాలని ఐటి, పరిశ్ర మల మంత్రి…

యూడీఎఫ్ ప్రభంజనం

-కేరళంలో పూర్తి ఆధిక్యం – కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు -కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన వేణుగోపాల్ ~ ప్రజలు మార్పు కోరుకున్నారన్న శశిథరూర్ తిరువనంతపురం, మే 4 : కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను 98కు పైగా నియోజకవర్గాల్లో…