Day February 4, 2026

పాలమూరు గడ్డ.. బీజేపీ అడ్డా

– మహబూబ్‌నగర్ సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: బీజేపీకి పాలమూరుతో అవినాభావ సంబంధం ఉందని, పాలమూరు గడ్డ బీజేపీ అడ్డా. కాషాయ జెండా… పాలమూరు అండ. అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డమీద పాలమూరులోని…

పాముకు పాలు పోశాం.. అది విషం కక్కింది!

– బీఆర్ఎస్ ‘రంగుల’ మోసాలపై పొంగులేటి నిప్పులు – ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? – కల్లూరు గడ్డపై ‘గులాబీ’ గూండాయిజం సాగనివ్వం ఖ‌మ్మం, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 4  : అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని అసమర్థులు.. ఇప్పుడు రంగురంగుల కండువాలు వేసుకుని మాయ మాటలతో వస్తున్నారు. గతంలో మనం ఒక వ్యక్తిని నమ్మి…

ఫోన్‌ ‌బ్లాక్‌ ‌చేయడంపై ఆగ్రహం

– ప్రియుడిని కిరాతకంగా చంపిన ప్రియురాలు రాయపూర్‌, ఫిబ్రవరి 4:  ప్రియుడు తన ఫోన్‌ ‌నెంబర్‌ ‌బ్లాక్‌ ‌చేశాడన్న కోపంతో ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బిలాస్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల కమ్తా…

రెనోవా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో  క్యాన్సర్ అవగాహన ర్యాలీ

– ప్ర‌పంచ క్యాన్స‌ర్ దినోత్స‌వం సంద‌ర్భంగా.. ఖైరతాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 4:  ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని, క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బుధవారం నగరంలో 300 బైకులతో భారీ బైక్ ర్యాలీని నిర్వహించింది. క్యాన్సర్‌ను జయించడం సాధ్యమే.. భయం వీడండి.. అవగాహనే మీ రక్షణ కవచం అనే…

మరణ శాసనం రాసిన కొరియన్‌ ‌గేమ్‌

– ఆన్‌లైన్‌ ‌గేమ్‌కు బానిసలై అక్కాచెల్లెళ్ల బలవన్మరణం లక్నో, ఫిబ్రవరి 4: ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌ ‌కొరియన్‌ ‌గేమ్‌ ‌ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసింది. ఆన్‌లైన్‌ ‌గేమ్‌ ఆడవద్దని తల్లిదండ్రులు మందలించటంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 2.30 గంటల…

మిర్చి రైతులకు గుడ్‌ ‌న్యూస్‌

– ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన ధరలు –  క్వింటా రూ.41,200లు ప‌లికిన దేశీ మిర్చి వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: రాష్ట్రంలో మిర్చి ధరలు రైతులకు ఆశాజనకంగా మారాయి. వరంగల్‌ ‌జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశీ మిర్చి క్వింటా రూ.41,200, ఎల్లో మిర్చి క్వింటా రూ.44,000కు అమ్ముడయ్యింది. వండర్‌ ‌హాట్‌ ‌మిర్చి ధర…

పవన్‌.. ఆం‌ధ్రా రాజకీయాలు చూసుకో

– తెలంగాణను అవమానించిన నీకు ఇక్కడేం పని – టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ ‌ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 4: పవన్‌ ఒక ఆంధ్ర నాయకుడని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ ‌ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు పవన్‌ ‌కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ ‌తన…

స్పీకర్‌ ‌తీరు రాజ్యాంగానికే గొడ్డలి పెట్టు

– కళ్లముందు కనిపిస్తున్నా సాక్ష్యాలు లేవంటే ఎలా? – జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్‌చిట్‌పై కేటీఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 4: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్‌ ‌వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

మీడియా అకాడమీ సేవలు అభినందనీయం

– జ‌ర్న‌లిస్టుల‌పై మోనోగ్రాఫ్‌లు స్ఫూర్తిదాయ‌కం – మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 4: మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా తామున్న‌మాన్న‌ భరోసా ఇచ్చి వారికి ఆర్థిక సహాయం అందజేస్తున్న తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమం అభినందనీయమ‌ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని మీడియా అకాడమి…