దిల్లీ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా గానం ..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారనున్నాయి. దేశ రాజధాని దిల్లీ రాష్ట్రంలో ఆధిపత్యం కోసం రాజకీయ పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆ పార్టీల హడావుడి ఎక్కువ అయింది. అన్నిపార్టీలు ఎంతో ప్రిస్టేజీగా తీసుకుంటున్న ఈ ఎన్నికల ప్రక్రియకూడా ప్రారంభం కావడంతో విమర్శలు ప్రతి విమర్శలతో దిల్లీ హోరెత్తిపోతున్నది. ఫిబ్రవరి 5న జరిగే…