Day January 17, 2025

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలి

శాఖల వారీగా ప్రతినెలా ఖర్చు వివరాలు వెల్లడిరచాలి అటవీ భూముల్లో సోలార్‌ మోటార్లు.. వెదురు, అవకాడో, పామాయిల్‌ సాగును ప్రోత్సహించండి.. : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17 :  ప్రతి శాఖలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం ప్రకారం నిధులు సకాలంలో ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం…

దీప్తి జీవాంజికి అర్జున అవార్డు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రదానం అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాంతంత్ర, జనవరి 17  : పారిస్‌ పారాలింపిక్స్‌ పతక విజేత, తెలంగాణ ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నారు.  శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము దీప్తికి…

హామీలపై ఎక్కడికక్కడ నిలదీయండి..

బాకీల మాదిరిగా   కాంగ్రెస్‌ నేతలను అడగండి తులం బంగారం సహా  హామీలపై ప్రశ్నించాలి చేవెళ్లలో ఉప ఎన్నిక రావడం  ఖాయం షాబాద్‌ బిఆర్‌ఎస్‌ రైతు ధర్నా  సభలో కేటీఆర్‌ రంగారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 17 : కాంగ్రెస్‌ నాయకులు ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని  బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు…

బ్రిజేష్‌ ఆదేశాలు.. కేసీఆర్‌ ప్రభుత్వ విజయమే..

సెక్షన్‌ 3 ప్రకారం నీళ్లు కేటాయించాలని పట్టుబట్టిన కేసీఆర్‌ ట్రిబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం దీన్ని కూడా కాంగ్రెస్‌ తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు అసలు ఏపీ పునర్విభజన చట్టం, సెక్షన్‌ 89 తెచ్చిందే కేంద్రంలోని కాంగ్రెస్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17 : కృష్ణా జలాల కేటాయింపు…

నీటి వాటాల పాపం బీఆర్ఎస్ దే

పదేండ్ల పాటు తెలంగాణకు తీరని ద్రోహం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 17 : కృష్ణా జలాలను పదేండ్లుగా పట్టించుకోని బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి  విమర్శించారు.  కృష్ణా జలాల నదీ వివాదానికి సంబంధించి తెలంగాణలో ఉన్న పరీవాహక ప్రాంతం, ఆయకట్టు…

అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు

అనుమానాలు, అపోహ‌లు వొద్దు.. గ్రామ‌సభ‌ల్లో పార‌దర్శ‌కంగా  ల‌బ్దిదారుల ఎంపిక‌ త్వ‌ర‌లో సర్వేయ‌ర్ల, గ్రామాధికారుల‌ నియామ‌కం రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 17 : ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం నిరంత‌ర ప్ర‌క్రియ‌, అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త ఈ ప్ర‌భుత్వానిదేన‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార…

క‌లిసి ప‌నిచేద్దాం..  

నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌లో తొలి రోజునే కీలక ఒప్పందం.. సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్ డెస్క్‌, జ‌న‌వ‌రి 17 : ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ టీమ్ శుక్రవారం సింగపూర్‌లో పర్యటించింది. సీఎం రేవంత్ రెడ్డి…

అం‌తరిక్షంలో భారత్‌ ‌మరో విజయం

2024 డిసెంబర్‌ 30‌న ప్రారంభించిన స్పేస్‌ ‌డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (‌స్పేడెక్స్) ‌మిషన్ను 2025 జనవరి 16న భారత్‌ ‌విజయవంతంగా పూర్తి చేసి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దీంతో అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను కలిపే డాకింగ్‌ ‌ప్రక్రియను చేపట్టగల అమెరికా, రష్యా, చైనాల తర్వాత దేశాల సరసన చేరింది. ఈ విజయంతో ప్రపంచంలో ఈ సాంకేతిక విజయాన్ని…

జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించింది.‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ బిల్లు త్వరలోనే పార్లమెంట్‌లో ముందుకు రానుంది. దీనికి సంబంధించి రాజ్యాంగంలోని 129వ సవరణ బిల్లు సైతం ఆమోదిం చింది.కేంద్ర ప్రభు త్వం జమిలికే మొగ్గు చూపుతుండడంతో దీనికోసం ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకునేందుకు సన్నద్ధమ వుతోంది. పార్లమెంట్‌ నుండి పంచాయితీ ఎన్నికలు అన్నీ…

You cannot copy content of this page