Day January 16, 2025

కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం..

ముగిసిన ఈడీ విచారణ.. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16 : ఫార్ములా ఈ కార్‌ రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈడీ విచారణ పూర్తయింది. ఉదయం 10:40 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. దాదాపు 7…

చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను..

 కక్ష సాధింపుతోనే ప్రభుత్వం నాపై అక్రమ కేసు ఈడీ విచారణ తర్వాత మీడియాతో కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16 : రాజకీయ వేధింపు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తన మీద అక్రమ కేసు పెట్టిందని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ అన్నారు. అక్రమ కేసులో విచారణ…

బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో  తెలంగాణ విజయం

 కృష్ణా జల వివాదాల విచారణపై కీలక తీర్పు అదనపు టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌పై మొదట విచారణ చేయాలని ట్రైబ్యునల్‌ నిర్ణయం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 16 : రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ అం శానికి సంబంధించి బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో తెలంగాణ విజయం సాధిం చింది. ఈ మేరకు ఏపీ వాదను బ్రిజేష్‌…

ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌

‌సుప్రీంను ఆశ్రయించిన బిఆర్‌ఎస్‌ ‌న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర  జనవరి 16 : ‌బీఆర్‌ఎస్‌ ‌నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 9 నెలలు అవుతున్నా.. స్పీకర్‌ ‌నిర్ణయం తీసుకోలేదని బీఆర్‌ఎస్‌ ‌పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు,…

 పెట్టుబడులే లక్ష్యంగా పయనం..

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి సింగ‌పూర్‌,దావోస్‌లో ఆరు రోజుల పాటు పర్యటన వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌ ‌సదస్సుకు హాజ‌రు ప‌లు అంత‌ర్జాతీయ‌ సంస్థ‌ల‌తో ఒప్పందాలు హైదరాబాద్‌, ‌ప్ర‌జాతంత్ర  జనవరి 16 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆరు రోజుల పాటు విదేశాల్లోనే ఉండనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.…

సంక్షేమ పథకాలు ప్రతీ నిరుపేదకు చేరాలి

అధికారులు ప్ర‌జాప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో గ్రామ సభలను నిర్వహించాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి  దామోదర రాజనర్సింహ. మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 16:  ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమ‌లు జ‌రిగేలా ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేయాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి , ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ…

 అట‌వీ శాఖ అనుమ‌తులు మంజూరు చేయండి..

కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి న్యూదిల్లీ,ప్రజాతంత్ర, జనవరి16 :  తెలంగాణ‌లో చేప‌డుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రితో దిల్లీలో  ఆయ‌న కార్యాల‌యం ఇందిరా…

స్వేచ్ఛగా పనిచేయండి

నిబద్ధతతో పనిచేసి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందండి.. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క శాఖల వారీగా పనుల పురోగతి, నూతన ప్రణాళికలపై సమీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16 : అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగ‌కుండా స్వేచ్ఛ‌గా, నిర్భ‌యంగా ప‌నిచేయాల‌ని  పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ…

విద్యార్థులకు ‘స్కిల్ స్ప్రింట్’ పేరిట ప్రత్యేక ఇంటర్న్ షిప్..

టీ – వర్క్స్, స్కిల్ యూనివర్సిటీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహణ విద్యార్థులు, నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘టీ వర్క్స్’, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సంయుక్తాధ్వర్యంలో ‘స్కిల్ స్ప్రింట్’ పేరిట ప్రత్యేక ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను…

You cannot copy content of this page