Day January 15, 2025

 లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత త‌ప్ప‌నిస‌రి

సమర్థవంతంగా గ్రామ సభలను నిర్వ‌హించాలి: సి.ఎస్ శాంతి కుమారి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై స‌మీక్ష‌ హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి 15 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించే  గ్రామ సభల్లో ఆమోదం…

కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయ అభివృద్ధికి సహకరించండి..

రామగిరి కోటను టూరిజం హబ్ గా మార్చాలి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మంథని, ప్రజాతంత్ర, జనవరి 15: :  ‘కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్య్కూట్ గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ ష‌శ్రీ‌కావత్ ను…

దేశంలో రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం

ఒకటి మా రాజ్యాంగ సిద్దాంతం, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాలం. మోహన్‌ ‌భగవత్‌ ‌వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వొస్తాయి రామమందిర నిర్మాణం రోజే నిజమైన స్వాంత్య్రం అంటారా? కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవంతో రాహుల్‌ ‌విమర్శలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన రోజునే భారత్‌ ‌నిజమైన స్వాంత్య్రం పొందిందని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌…

నీటి కేటాయింపులపై బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాలి…

 ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ-1956 సెక్ష‌న్ 3ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి…  గోదావ‌రి-బ‌న‌క‌చ‌ర్ల‌పై అభ్యంత‌రాల‌తో జ‌ల్‌శ‌క్తి మంత్రి, ఏపీ ముఖ్యమంత్రికి లేఖ‌లు  పోల‌వ‌రం ముంపుపై నిర్దేశిత స‌మ‌యంలో ఐఐటీతో అధ్య‌య‌నం  నీటి పారుద‌ల శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 15 :  తెలంగాణ‌కు అంత‌రాష్ట్ర న‌దీ జ‌లాల వివాద చ‌ట్టం (ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ)-1956 సెక్ష‌న్ 3 ప్ర‌కారం…

బీఆర్ఎస్‌ అంటే బి ‘ఆర్ఎస్ఎస్’

బిజెపి అంటే భారతీయ ఝూటా మాటల పార్టీ స్వాతంత్య్రానికి వ్య‌తిరేకంగా మాట్లాడే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి… మోహ‌న్ భాగ‌వ‌త్ పై మోదీ చ‌ర్య‌లు తీసుకుంటారా? దేశ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు వేదిక  ఏఐసీసీ కొత్త  కార్యాల‌యం: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ప్ర‌జాతంత్ర, జ‌న‌వ‌రి 15 : బీఆర్ఎస్ అనేది బీ ఆర్ఎస్ఎస్ అని, ఆ పార్టీ ఆర్ఎస్ఎస్…

రుణభార అభివృద్ధి నమూనా: దొందూ దొందే!

తెలంగాణ రాష్ట్రం దేశీ విదేశీ రుణాల విషవలయంలో చిక్కుకుని అప్పుల కుప్పగా మారిపోతున్నదని, ఇవాళ్టి “అభివృద్ధి అవసరాల” పేరుతో భవిష్యత్ తరాల జీవితాలను తాకట్టు పెట్టి, రాజకీయ నాయకుల, అధికారుల బొక్కసాలు నింపుకునే పాలక అవినీతి వ్యూహాలు కొనసాగుతున్నాయని గత పదకొండు సంవత్సరాలుగా వేరువేరు వేదికల మీద రాస్తూ, మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటకొస్తే ఇది తెలంగాణ రాష్ట్రపు కొత్త జాడ్యం…

You cannot copy content of this page