Day January 15, 2025

 ఖమ్మం పత్తి మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం

ఖమ్మం, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 15: ఖమ్మం పత్తి మార్కెట్లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని దాదాపు 300 పత్తి బస్తాలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పత్తి మార్కెట్‌కు ఈనెల 16వ…

సౌదీ అరేబియాలో కిషన్‌ ‌రెడ్డి పర్యటన

ఘనంగా స్వాగతంపలికిన ప్రవాస భారతీయులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 15:‌సౌదీ అరేబియాలో భారతీయులు అందులో తెలుగు ప్రవాసీయులు కేవలం ఉపాధికి మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్య, పరిశ్రమ రంగాలలో కూడా ఎదుగుతుండడం ఎంతో సంతోషం అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డిఅన్నారు. కుటుంబ సమేతంగా న్యూఢిల్లీలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న తనను.. ప్రధాని…

సౌదీ అరేబియాలో కిషన్‌ ‌రెడ్డి పర్యటన

ఘనంగా స్వాగతంపలికిన ప్రవాస భారతీయులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 15:‌సౌదీ అరేబియాలో భారతీయులు అందులో తెలుగు ప్రవాసీయులు కేవలం ఉపాధికి మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్య, పరిశ్రమ రంగాలలో కూడా ఎదుగుతుండడం ఎంతో సంతోషం అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డిఅన్నారు. కుటుంబ సమేతంగా న్యూఢిల్లీలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న తనను.. ప్రధాని…

నెలాఖరు లోపు నామినేటెడ్‌, ‌కార్పొరేషన్‌ ‌ఛైర్మన్ల భర్తీ !

రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవహారాలపై విస్తృత‌ చర్చ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో నేతల భేటీ రాహుల్‌ ‌పర్యటన, పార్టీ పదవులపైనా చర్చ వివరాలు వెల్లడించిన పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ న్యూ దిల్లీ,  ప్రజాతంత్ర జనవరి15: ‌తెలంగాణలో రాహుల్‌ ‌పర్యటనపై కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ‌రాష్ట్ర నేతలతో చర్చించారు. పార్టీ పటిష్టత…

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సుజయ్‌పాల్‌

‌హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : ‌తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సుజయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించారు. హైకోర్టు సీనియర్‌ ‌న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ‌సుజయ్‌పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే బాంబే హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా బదిలీ అయ్యారు. 1964 జూన్‌…

 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లో కోతలు వొద్దు: మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : ఇం‌దిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్‌ ‌కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది…

కాంగ్రెస్‌ ‌కార్యాలయ ప్రారంభోత్సవంలో సిఎం

cm at opening ceremony of the Congress office

కుటుంబ సమేతంగా వొచ్చిన రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి15 : ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. గురు, శుక్రవారం రెండ్రోజులపాటు దిల్లీలోనే ఉంటారు. అనంతరం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళతారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్‌ ‌పెద్దలతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.…

 కెటిఆర్‌కు సుప్రీంలో చుక్కెదురు

క్వాష్‌ ‌పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం మరోమారు నోటీసులు ఇవ్వనున్న ఎసిబి న్యూదిల్లీ,ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఏసీబీ నమోదు…

మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా నౌకాదళం

మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా నౌకాదళం అమ్ముల‌పొదిలో అత్యాధునిక అస్త్రాలు యుద్దనౌకలను జాతికి అంకితం చేసిన మోదీ ముంబయి, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15: ‌భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో మూడు అస్త్రాలు చేరాయి. అధునాతన యుద్ధ నౌకలు, ఐఎన్‌ఎస్‌ ‌సూరత్‌, ఐఎన్‌ఎస్‌ ‌నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ‌వాఘ్‌షీర్‌లను బుధవారం నౌకాదళంలో చేర్చుకున్నారు. ముంబయిలోని నేవల్‌ ‌డాక్‌యార్డ్‌లో…

You cannot copy content of this page