నగరంలో దారితప్పిన సమగ్ర ఇంటింటి సర్వే

వివరాల నమోదు కోసం కంట్రోల్‌రూంను ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా కాలనీల్లో జరగలేదు. అంతలోనే ప్రభుత్వం నగరంలో కుటుంబ సర్వే ముగిసినట్లుగా ప్రకటించడంతో ఆయా కాలనీవాసులు ఆందోళన చెందారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెల్లడంతో గ్రేటర్‌లోని నగర వాసుల కోసం…