Day December 2, 2024

తెలంగాణ అంటే మొదటిగా గుర్తొది కేసీఆరే

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు తెలంగాణ భవన్‌ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కేసీఆర్‌.. కానీ తెలంగాణ భవన్‌ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే…

మాట మార్చడంలో సీఎం రేవంత్‌రెడ్డికి పీహెచ్‌డీ

రైతుబంధు ఇస్తామని ఎగ్గొట్టాడు ముఖ్యమంత్రిపై  మాజీ మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ రెండు నాల్కల ఆణిముత్యాలు’  విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : పూటకో మాట మాట్లాడడం.. మాట మార్చడంలో సీఎం రేవంత్‌ రెడ్డి పీహెచ్‌డీ పూర్తి చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు సెట్కెర్లు వేశారు. రేవంత్‌ ఏడాది పాలన…

‌ప్రజల మనిషి..పేదల పక్షపాతి…

•ప్రజా సమస్యలపైనే ధ్యాస.. పని రాక్షసుడు సత్తన్న •అక్రమాలు సహించడు.. అధికారులను నిద్రపోనివ్వడు •రోజుకు 18 గంటలు ప్రజలతోనే.. •తీసుకున్న ప్రతి దరఖాస్తుకు జవాబుదారీతనం •అంచనాలకు మించి ప్రజారంజక పాలన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు •ఏడాది పనితీరుకు ‘‘ప్రజాతంత్ర’’ అక్షర రూపం.. చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లి నియోజకవర్గానికి పేదల…

సర్వీస్‌ ‌రివాల్వర్‌ ‌కాల్చుకొని వాజేడు ఎస్సై బలవన్మరణం

ములుగుఏటూరునాగారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ములుగు జిల్లా వాజేడు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్య చేసుకోవడం పోలీస్‌ ‌శాఖలో కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం వరకు వాహన తనిఖీల్లో బిజీగా ఉన్న ఆయన విధులు ముగించుకుని పూసూరు గోదావరి సమీపాన గల రిసార్ట్ ‌క వెళ్లినట్లు సమాచారం.…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి విస్తృత పర్యటన ఇల్లందులో రూ 15.38 కోట్లతో అభివృద్ధి పనులు కొత్తగూడెం/ఇల్లందు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిమండలంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఇల్లందు ఎమ్మల్యే కోరం కనుకయ్య, జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌ ఐటీడీఏ పీవో రాహుల్‌తో కలసి…

రుణమాఫీలో తెలంగాణ రికార్డు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 :  ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంటున్న సమష్టి నిర్ణయాలతో పది నెలలో ఇంతటి పురోగతి…

అంబులెన్సులు ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌8: ‌ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్‌ ‌మార్గ్‌లోని హెచ్‌ఎం‌డీఏ గ్రౌండ్స్‌లో 108, 102 వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభిం చారు. 108 సర్వీసుల కోసం 136 అంబులెన్సులు, 102 సర్వీసుల కోసం 77 అంబులెన్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం…

‌త్వరలోనే గ్రూప్‌ 1 ఉద్యోగులకు నియామక పత్రాలు

ఏడాదిలోపే 50వేల ఉద్యోగాల భర్తీ.. దేశ చరిత్రలో రికార్డు.. వైద్యశాఖలో 14వేల ఉద్యోగాలు భర్తీ చేశాం… గత ప్రభుత్వం పరీక్షలు పెట్టకుండా ప్రశ్నపత్రాలను అమ్ముకుంది పరీక్షల వాయిదా కోసం  కృత్రిమ ఉద్యమాలు.. ఆరోగ్య ఉత్సవాల సభలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక  ఏడాదిలో వైద్య…

7 ‌నుంచి సీఎం కప్‌ ‌క్రీడోత్సవాలు

cm revanth reddy

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 :  ‌తెలంగాణ ను నెంబర్‌ ‌వన్‌ ‌క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి జనవరి 2 వరకు 36 ఈవెంట్స్ ‌లో సీఎం కప్‌ ‌క్రీడోత్సవాలను నిర్వహించనున్నారు.  ఈమేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విసృత…

You cannot copy content of this page