Day November 29, 2024

ఐక్యతే మన ఆయుధం..

పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం పార్టీ విజయమే తమ గెలుపుగా భావించాలి మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆశించినట్లుగా లేవు పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తప్పవు ఈవీఎంలపై పలు అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు న్యూదిల్లీ, నవంబర్‌ 29: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ బలోపేతానికి…

తెలంగాణ ప్రజల కోసం మరోసారి దీక్ష

చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేం..! సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి రేవంత్‌ లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్, ప్ర‌జ‌ల విజయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ తెలంగాణ భవన్ లో ఘ‌నంగా దీక్షా దివస్ తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం వొచ్చింద‌ని,  ఆత్మగౌరవం, అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ…

స్కిల్ వర్సిటీలో ‘విప్రో’ భాగస్వామి కావాలి: మంత్రి శ్రీధర్ బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విప్రో భాగస్వామి కావాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్ లో విప్రో సంస్థ కార్యకలాపాల పురోగతిని వివరించేందుకు శుక్రవారం ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి రాఘవన్ సచివాలయంలో శ్రీధర్ బాబును…

కాజీపేట‌ కోచ్‌ ‌ఫ్యాక్టరీపై క‌ద‌లిక‌

Movement on Kazipet Coach Factory

ఐదు దశాబ్దాల‌ పోరాట ఫలితం.. ఇప్పటికే రెండు సార్లు ఆశ‌ల‌పై నీళ్లు.. తాజా ఉత్తర్వులతో మళ్ళీ చిగురించిన ఆశలు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): కాజీపేటలో కోచ్‌ ‌ఫ్యాక్టరీని అప్‌‌గ్రేడ్‌ ‌చేస్తూ  కేంద్ర రైల్వేశాఖ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో ఐదు దశాబ్ధాలుగా ఈ ఫ్యాక్టరీ కోసం వరంగల్‌ ‌ప్రజల నిరీక్షణకు తెరపడినట్లయింది. సుమారు…

మూసీ ప్రక్షాళనకు ఇజ్రాయెల్ టెక్నాల‌జీ

సాంకేతిక ప‌రిజ్ఞానం అందించేందుకు ఆస‌క్తి వ్యర్థ జలాల పునర్వినియోగంపై శిక్ష‌ణ‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,న‌వంబ‌ర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఇజ్రాయెల్ టెక్నాల‌జీని వినియోగించ‌నున్నారు. మూసీ ప్ర‌క్షాళ‌న‌కు  అధునాత‌న‌ సాంకేతిక పరిజ్ణానాన్ని అందించేందుకు ఇజ్రాయెల్ సంసిద్ధత వ్యక్తం చేయ‌డంపై ఐటీ, పరిశ్రమల మంత్రి…

‌రూ.142 కోట్లతో రామప్ప, సోమశిల అభివృద్ధి

Grain should be bought one hundred percent

23 రాష్ట్రాలలోని 40 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 29 :  ‌తెలంగాణలో రామప్ప, సోమశిల పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి  నరేంద్రమోదీకి, పర్యాటక శాఖ మంత్రి…

ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేయాలి

Grain should be bought one hundred percent

క‌నుగోళ్ల వివరాలు న‌మోదు చేయండి అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహబూబ్‌న‌గర్ ప్రజాతంత్ర  నవంబర్ 29  : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేసి కేంద్రాల నుంచి తరలించాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ట్యాబ్ ఎంట్రీ  వంద‌శాతం పూర్తి…

‌దేశంలోనే ధాన్య భాండాగారంగా తెలంగాణ

రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరి సాగు రైతుల మేలు కోసం ఏ పథకమైనా తీసుకొస్తాం.. రూ500 బోనస్‌ ‌తో రైతుల్లో ఆనందం మహబూబ్‌ ‌నగర్‌  ‌రైతు పండుగలో మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మహబూబ్‌నగర్‌ ‌ప్రజాతంత్ర నవంబర్‌ 29 : ‌భారత్‌ ‌లో ఏ రాష్ట్రంలో పండని విధంగా…

లగచర్లలో భూ సేకరణ రద్దు

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భూ సేకరణ నిలిపివేస్తూ ఉత్వర్వులు జారీ వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 29 :  ‌రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల భూ సేకరణ వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ భూ సేకరణను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను అధికారులు శుక్రవారం విడుదల చేశారు.…

You cannot copy content of this page