Day November 28, 2024

వయనాడ్‌ ఎం‌పీగా ప్రియాంకగాంధీ ప్రమాణస్వీకారం

దిల్లీ, నవంబర్‌ 28 :  ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత ప్రియాంకా గాంధీ వయనాడ్‌ ఎం‌పీగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీతో కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం ‌బిర్లా ఆమెతో ప్రమాణం…

దేశీయ మైనింగ్‌ రంగంలో మరింత పురోగతి

ఆఫ్‌ షోర్‌ మినరల్స్‌ బ్లాక్స్‌ వేలం చారిత్రక ఘట్టం: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 28 :  దేశంలో మొట్టమొదటిసారి ఆఫ్‌ షోర్‌ ఏరియా మినరల్‌ బ్లాక్స్‌ వేలం నిర్వహిస్తుండడం చారిత్రక ఘట్టమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో…

తెలంగాణ కాంగ్రెస్‌ ‌చేతిలో కమలం..

రెండు పార్టీలూ కలిసే పనిచేస్తున్నాయ్‌ అరాచకాలపై బీజేపీ నోరు విప్పడం లేదు బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌రాజకీయ లబ్ధి కోసం కమలం, కాంగ్రెస్‌ ‌నేతలు కలిసికట్టుగా పని• •స్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరు మెదపరని విమర్శించారు. తెలంగాణ…

మహారాష్ట్ర విజయం.. తెలంగాణ బిజెపికి బలం..

2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) మహారాష్ట్రలో విజయం సాధించడంతో ఇప్పుడు భారతీయ జనతాపార్టీ చూపు తెలంగాణపై పడింది. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేసుకుంటూ వొస్తున్న బిజెపి.. రానున్న 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే తెలంగాణలో ప్రణాళికలను రచిస్తోంది. వాస్తవంగా…

వ్యవసాయం.. పండుగ అని నిరూపించాం..

పాలమూరుకు తిరిగి వలసలు వొచ్చేలా చేస్తాం..•  రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం •రైతుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు •ఆయిల్‌ ‌పామ్‌ ‌తోటలు పెంచండి.. •మహబూబ్‌నగర్‌ ‘‌రైతు పండుగ’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయం దండుగ కాదు.. పండుగ…

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల తొలగింపునకు కుట్ర

harees rao

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 :  ‌రాష్ట్ర వ్యాప్తంగా 6,200 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కుట్ర చేస్తోందని  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఆరోపించారు. ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్‌, ‌ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్‌ ‌ప్రైమరీ స్కూల్‌, ‌హై స్కూల్‌ ఏర్పాటు చేస్తామని…

భూసేకరణ చట్టం అమలుపై కాంగ్రెస్‌ ‌పచ్చి అబద్ధాలు

Congress' blatant lies on the implementation of the Land Acquisition Act

బాధితుల పునరావాసంపై అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌మూసీ బాధితులకు పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్‌ ‌ను, దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌ ‌లో ఆయన మీడియాతో…

కుటుంబ సర్వేలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి..

వివరాలు నమోదు చేసిన అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తన కుటుంబ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఎన్యుమరేటర్‌, అధికారులు.. సీఎం రేవంత్‌ ‌చెప్పిన కుటుంబ వివరాలను నమోదు చేశారు. హైదరాబాద్‌ ‌కలెక్టర్‌ అనుదీప్‌, ‌జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ఇలంబర్తి,…

రూ.200 కోట్లతో ‘బన్యన్‌ ‌నేషన్‌’ ‌కంపెనీ భారీ విస్తరణ

మరో 500 మందికి కొత్తగా ఉద్యోగాలు మంత్రి శ్రీధర్‌ ‌బాబు పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు. సచివాలయంలో గురువారం సంస్థ ప్రతినిధులతో సమవేశం అనంతరం ఆయన వివరాలు తెలిపారు. ప్రస్తుతం పటాన్‌ ‌చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో 15 వేల టన్నుల వార్షిక…

You cannot copy content of this page