Day November 27, 2024

సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు

Godavari waters to Singur and Manjeera

మహానగరానికి తాగునీటితో పాటు సేద్యంలోకి  కొత్త ఆయకట్టు అదే తరహాలో నిజాంసాగర్ కు గోదావరి జలాలు సింగూరు ప్రాజెక్ట్‌లో పూడిక తీతకు సన్నద్ధం పూడిక తీతతో మహనగరానికి స‌మృద్ధిగా తాగునీరు.. కాలువల లైనింగ్ కు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టండి మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్‌లు,…

రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం సర్వే పూర్తి

29,82,034 నివాసాల సమాచరం కంప్యూటరీకరణ పూర్తి హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్27: సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే బుదవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం పూర్తయినట్లు స్పెషల్ కమిషనర్, సమాచార, పౌరసంబంధాల శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,18,02,726 నివాసాలు గుర్తించారు. బుదవారం నాటికి…

‌హైదరాబాద్‌ ‌లో ఐడిటిఆర్‌ ఏర్పాటు చేయండి..

ఆటోమేటిక్‌ ‌వెహికల్స్ ‌ఫిట్‌నెస్‌ ‌టెస్టింగ్‌ ‌స్టేషన్‌  ఏర్పాటుకు సహకరించాలి రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయండి.. కేంద్ర మంత్రి గడ్కరీకి రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌రాష్ట్రంలో రహదారుల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీసంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌కోరారు.  కేంద్ర…

అన్నదాతలను దగా చేసి రైతు పండుగలా?

mla harees rao fire on congress govt

రైతుల కోసం 54,280 ఖర్చు చేశామనడం సిగ్గు చేటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ఏడాదిగా రైతులను దగా చేసి ఇప్పుడు రైతు పండుగ పేరిట విజయోత్సవాలు జరపడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కోసం 54,280…

వరంగల్‌ ‌జిల్లాలో జడ్పీల గందరగోళానికి తెర

అర్బన్‌, ‌రూరల్‌ ‌జిల్లా పరిషత్‌ల‌లో మార్పులు హనుమకొండ, వరంగల్‌ ‌జడ్పీల ఏర్పాటు స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన స‌ర్కారు.. రాష్ట్ర ప్రభుత్వం 2016లో జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఇందులో ఉమ్మడి వరంగల్‌ ‌ను మొదట ఐదు జిల్లాలుగా విభజించింది. వరంగల్‌ అర్బన్‌, ‌వరంగల్‌ ‌రూరల్‌, ‌జనగామ, మహబూబాబాద్‌, ‌జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలను ఏర్పాటు చేయగా.. 2019లో…

ఏడాదిగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సాధించిందేమీ లేదు

నాది ముమ్మాటికీ బీజేపీ డీఎన్‌ఏనే..కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌తెలంగాణలో ఏడాది పాలనలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప ఏమీ సాధించలేదని అన్నారు. సమస్యలపై మాట్లాడితే నీ డీఎన్‌ఏ ఏమిటని మాట్లాడుతున్నారని… తన డీఎన్‌ఏ…

పింఛన్‌ ‌కోసం వృద్ధుల పరేషాన్‌..

నాటి ప్రభుత్వంలో ఠంఛన్‌గా వొచ్చేది.. కాంగ్రెస్‌ ‌హయాంలో 20 దాటినా రాని పరిస్థితి ఎక్స్ ‌వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌మాజీ సీఎం కేసీఆర్‌ ‌పాలనలో వృద్ధులు ఎవరి మీద ఆధారపడకుండా ఔషధాలు, నిత్యావసరాలు పింఛన్‌ ‌డబ్బులతో తెచ్చుకునేవారని, కానీ కాంగ్రెస్‌ ‌పాలనలో అది సాధ్యం కావడం లేదని…

పులకించిన గోదారమ్మ

భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 :  పవిత్రగోదావరి నదీ తీరాన బుధవారం నూతన శోభ సంతరించుకుంది. కార్తీక బహుళ ద్వాదశి వేళ సీతారామ చద్రస్వామి దేవాలయంలో బుధవారం అభిషేకం, సుదర్శన హోమం, రాత్రి నది హారతి తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా ఉదయం సుప్రబాత సేవ, అనంతరం ప్రాకార మండపంలో ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో…

ఇథనాల్‌ ‌ఫ్యాక్టరీపై వెనక్కి తగ్గిన సర్కారు..

పనులు నిలిపివేయాలని నిర్మల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌నిర్మల్‌ ‌జిల్లాలోని ఇథనాల్‌ ‌ఫ్యాక్టరీ వ్యవహారం కీలక ములుపు తిరిగింది. ఇథనాల్‌ ‌ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామస్థులతో చర్చించిన కలెక్టర్‌… ‌ఫ్యాక్టరీ పనులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సీఎంతో మరోసారి చర్చిస్తామన్నారు. కాగా రెండు రోజులుగా…

You cannot copy content of this page