Day November 4, 2024

జార్ఖండ్‌లో చొరబాటుదారులను ఏరివేస్తాం..

ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. లాక్కున్న భూములను తిరిగి ఇచ్చే బాధ్యత మాదే పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ రాంచీ, నవంబర్‌ 04 : జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చాయిబసలో నిర్వహించిన ఎన్నికల…

‌పత్తి రైతు కష్టం.. దలారుల పాలు..

మార్కెట్‌లో అడుగుడుగునా మోసాలతో చిత్తు •దలారుల వలలో చిక్కి రైతుల విలవిల •చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం.. జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‘‘‌ప్రతి ఏటా వ్యవసాయ సీజన్‌ ‌వొస్తుందంటే చాలు.. మండల రైతాంగం పత్తి పంటపై ఎన్నో ఆశలు పెంచుకుంటోంది. ఒక్కోసారి కాలం కలిసిరాక  అప్పుల పాలై పత్తి రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.…

కోట్లతో నిర్మాణమంటిరి.. కొసరు పనులతోనే నిలిపేస్తిరి..

మేడిపల్లిలో నిలిచిన ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌పనులు వెంటనే పనుల ప్రారంభించాలని స్థానికుల డిమాండ్‌.. ‌మేడిపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ‌శుచి, శుభ్రత, ప్రజారోగ్యం ప్రధాన ఉద్దేశంగా శాస్త్రీయ దృక్పథం మేళవించి అధునాతన రీతిలో మేడిపల్లిలో నిర్మించతలపెట్టిన సమీకృత మార్కెట్‌ ‌నిర్మాణ పనులకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. వినియోగదారుల శ్రేయస్సు, రైతుల సంక్షేమం  కోసం ఇంటిగ్రేటెడ్‌…

‌ప్రజాపాలనలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

ఏడాదికి ఇక మిగిలింది 35 రోజులే రాహుల్‌ ‌సమాధానం చెప్పాలి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 4: అలవి కాని హామీలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  ‌విమర్శనాస్త్రాలు సంధించారు. వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుతందని చెప్పిన మోసగాళ్లకు కౌంట్‌ ‌డౌన్‌ ‌స్టార్ట్ అయ్యిందని…

గత ప్రభుత్వ అప్పులతో గంటకు మూడు కోట్ల వడ్డీ..

‌ప్రజాపాలనలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

కాస్మోటిక్‌, ‌డైట్‌ ‌చార్జీల పంపుపై హర్షం.. గిరిజన విద్యార్థులను ఆణిముత్యాల్లా తీర్చిదిద్దాలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ‌గత ప్రభుత్వం అప్పుల కారణంగా గంటకు మూడు కోట్ల వడ్డీ చెల్లించాల్సి వొస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా..…

హామీల అమలులో కాంగ్రెస్‌ ‌ఘోర వైఫల్యం..

కాంగ్రెస్‌ ‌పార్టీలో ప్రచారం ఫుల్‌.. ‌పనులు మాత్రం నిల్‌. ‌మీడియా సమావేశంలో  కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికలకు ముందు ఇస్తున్న హామీలకు, అధికారంలోకి వొచ్చాక హామీల అమలు విషయంలో.. నక్కకు నాగ లోకానికి  ఉన్న తేడా ఉందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌…

ధాన్యం కొనుగోళ్లు పక్కాగా జరగాలి

అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు కొనుగోళ్లపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 04 :  ‌రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి…

 8‌న మూసీ పరీవాహకంలో ముఖ్యమంత్రి పాదయాత్ర!

cm revanth reddy

అదే రోజు యాదాద్రిలో సీఎం రేవంత్‌ ‌పూజలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ఈ ‌నెల 8న తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి క్షేత్రంలో పూజలు చేయనున్నారు. అదే రోజు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేసే అవకాశం ఉంది. భువనగిరి నుంచి వలిగొండ వైపు పాదయాత్ర చేయనున్నారని సమాచారం. భువనగిరి,…

నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ ‌గాంధీ..

Rahul Gandhi comming Hyderabad today

కులగణనపై  సంప్రదింపుల సదస్సుకు హాజరు.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 4 :  ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ నేడు హైదరాబాద్‌ ‌కు రానున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణనకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ ‌బోయిన్‌పల్లి లోని గాంధీ నాలెడ్జ్ ‌సెంటర్‌ ‌లో కులగణనపై సంప్రదింపుల సదస్సును మంగళవారం నిర్వహించనుంది. అయితే, ఈ…

You cannot copy content of this page