Day November 3, 2024

బిసి కుల గణనపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు .

BC Caste Census Telangana

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 :  స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు ఉన్నతాధికారులతో…

అచేతనంగా ఖతార్ నుంచి ఇండియాకు… కోమా పేషెంట్ ను అక్కున చేర్చుకున్న రేవంత్ సర్కార్ 

Qatar Patient

 సీఎం రేవంత్ చొరవతో  నిమ్స్ లో చికిత్స  నిజామాబాద్, ప్రజాతంత్ర :  నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాలతో గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్ లో కోమా స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం నిలకడగా అదేవిధంగా కొనసాగడంతో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో పరిస్థితి ఏమైనా…

రాష్ట్ర సంప‌ద ప్ర‌జ‌ల కోస‌మే.. పాల‌కుల కోసం కాదు..

Bhatti vikramarka

తెలంగాణ అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు కృషి వ‌స‌తి గృహాల్లోని విద్యార్థుల‌కు మెస్ చార్జీలు పెంపు హుజూర్‌న‌గర్ బ‌హిరంగ స‌భ‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుజూర్ న‌గ‌ర్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3: అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరించుకోవాలనే ల‌క్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు యావ‌త్‌ మంత్రి మండలి రోజుకు 18 గంటల పాటు పనిచేస్తోంద‌ని…

వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తాం..

Ponguleti Srinivas Reddy

రాబోయే 30ఏళ్లకు సరిపడా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్, ప్ర‌జాతంత్ర, నవంబర్ 3: వరంగల్ మహా నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రి పొంగులేటి..  నగర మేయర్…

ఛత్తీస్‌ఘడ్, సుక్మా జిల్లాలో బద్రతా బలగాల పై మావోయిస్టుల మెరుపు దాడి..

Maoists attack on army forces in Chhattisgarh

 భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 03 : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుప్మా జిల్లాలో ని జాగరగుండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న సైనికులపై మావోయిస్టులు మరణాయుధాలతో విరుచుకుపడ్డారు.. గాయపడిన సైనికులు కరటం దేవా, సోధి కన్నగా పోలీసులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రధమ చికిత్స కోసం జాగురుగుండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. సుక్మా…

You cannot copy content of this page