Day November 2, 2024

కొత్త వోటర్లు పేర్లు నమోదు చేసుకోవాలి

 ఈనెల 9, 10 తేదీలతో స్పెషల్ డ్రైవ్.. ఈనెల 28వ తేదీ తుది గడువు రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం వోటర్ల సంఖ్య 3,34,26,323 కోట్లు 8.01 లక్షల నుండి 10.03 లక్షలకు పెరిగిన యువ వోటర్ల సంఖ్య eci.gov.inవెబ్సైట్ ద్వారా జాబితాలో తమ పేర్లు తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో వోటర్లుగా చేరేందుకు…

ఎన్ని అక్ర‌మ కేసులు పెట్టినా వెనుక‌డుగు వేయం..

ప్రతిపక్షం గొంతు నొక్కడమేనా ప్రజాపాలన? శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడిన‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ‌ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా అని సిద్దిపేట బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదని, ఎన్ని బెదిరింపులకు…

త‌ల తాక‌ట్టు పెట్టైనా ఇందిర‌మ్మ ఇళ్లు పూర్తిచేస్తాం..

ఇండ్ల నిర్మాణం ప్ర‌భుత్వానికి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం ఈనెల 5, 6 తేదీల నుంచి ల‌బ్దిదారుల ఎంపిక‌ మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి చిట్ చాట్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి కాస్త ఇబ్బందిక‌రంగా ఉన్నా కూడా త‌ల తాక‌ట్టు పెట్టైనా స‌రే ఇందిర‌మ్మ ఇళ్లు పూర్తి చేసి తీరుతామ‌ని, ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం త‌మ ప్ర‌భుత్వానికి ఎంతో…

ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా కార్తీక మాసోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌

డిసెంబర్ ఒక‌టి వరకు వైభవంగా దీపోత్సవ వేడుకలు మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప‌సుపు కుంకుమ‌, ప్ర‌మిద‌లు.. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరివేసేలా దేవాదాయ శాఖ ‘సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకలు’ వైభవోపేతంగా నిర్వహిస్తుంద‌ని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. 2…

కాంగ్రెస్ పాల‌న‌తో ప్ర‌తీ ఇంటా వెలుగులు..

బిజెపి పాల‌న‌లో రాష్ట్రాల్లో అంధ‌కారం.. పేదలకు ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచాం ప్రధాని మోదీ విమర్శలకు ఎక్స్ ‌వేదికగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి రియాక్ష‌న్‌ కాంగ్రెస్‌ ‌హయాంలో చీకట్లను తరిమేసి వెలుగులు నింపామని సిఎం రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ, తక్కువ ధరకే గ్యాస్‌ ‌సిలిండర్‌ ఇలా తదితర…

సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ పనులు వేగవంతం చేయాలి

ప్రాజెక్ట్ పూర్తి అయితే సాగులోకి 3.28 లక్షల కొత్త ఆయకట్టు అదనంగా 1.16 లక్షలకు సాగునీరు  ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పై ప్రభుత్వం చేసిన వ్యయం 6,401.95 కోట్లు సీతారామ లిఫ్ట్ నిర్మాణంపై జలసౌద లో సమీక్ష _ పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రావు లు  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం,…

మారిషస్‌లో మాతృ భాషకు బ్రహ్మోత్సవం!

Brahmotsavam for mother tongue in Mauritius!

తెలుగుకు పట్టాభిషేకం.. మారిషస్‌ ద్వీపంలో భారతీయ కార్మికుల రాకను గుర్తు చేసు కోవడానికి మారిషస్‌ నవంబర్‌ నెలలో  భారతీయ రాక దినోత్సవంగా జరుపుకుంటుంది. 1834లో ప్రైవేట్‌ ఇంపోర్టేషన్‌ స్కీమ్‌ క్రింద భారతీయులు మారిషస్‌ కు జీవనోపాధి కోసం వలసకార్మికులుగా  వెళ్లడం ప్రారంభించారు. అదే సంవత్సరం ఆగస్టు నెలలో బొంబాయి నుండి సారాలో 39 మంది ఉచిత…

జీవ వైవిధ్య సంరక్షణతోనే మానవాళి మనుగడ!

The survival of humanity with biodiversity conservation

జీవుల ఉనికి ఉన్న భూమి ఉపరితలం, పైన ఉన్న గాలి, భూమి లోపలి భాగాలు కలిగిన భూభాగ ప్రాంతాన్ని ‘‘జీవావరణం లేదా బయోస్పియర్‌’’ అని పిలుస్తాం. నేలపై ఉన్న మట్టి, జలం, గాలి కలిసిన పొర కలిగిన ప్రదేశంలో జీవులు మనుగడ సాగిస్తాయి. సూక్ష్మ జీవుల నుంచి అతి పెద్ద జంతువులు, వృక్షాల వరకు అనేక…

అడ్డంకులను అధిగమించి.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి!

ఆధునిక మహిళలు తమ కుటుంబ సభ్యులకు సైతం చెప్పుకోలేని అనేక ఇబ్బందులను ఇపుడు ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని సైతం పురుషాధిక్య సమాజం సహించలేకపోతోంది. అణచివేతకు గురైన స్త్రిలు..  గతంలో తమకు ఎదురైన చేదు ఘటనలను నేడు బహిర్గతం చేస్తుంటే.. ‘అప్పుడు ఎందుకు చెప్పుకోలేద’ని సమాజం నిలదీస్తోంది.  మహిళను ఒక పనిముట్టుగా చూసే సమాజం…

You cannot copy content of this page