Day October 28, 2024

వొచ్చే నెల 6 నుంచి కులగణన

కుల గణనలో తెలంగాణ ఒక మోడల్   ప్రజల అభిప్రాయానికి పట్టం కడతాం.. నేడు  కలెక్టర్లతో కాన్ఫ‌రెన్స్ కులగణనపై సామాజిక వేత్తలు, మేధావులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : రాష్ట్రంలో చేపట్టనున్న కుల గణన దేశవ్యాప్తంగా ఒక మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క…

దేశవ్యాప్తంగా జన గణనకు సన్నాహాలు!

Preparations for population census across the country!

వొచ్చే ఏడాది నుంచి ప్రారంభం.. 2028లో లోక్ స‌భ‌ నియోజకవర్గాల పునర్విభజన ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 28 : న్యూదిల్లీ : జన గణనకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2025లో జనగణనను ప్రారంభించాలని కేంద్రంలోని మోదీ సర్కారు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2025లో మొదలై 2026 వరకూ జన గణన ప్రక్రియ…

రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న కాదు.. ప్ర‌జా పీడ‌న‌

Former minister Harish Rao fired on CM Revanth

ముఖ్యమంత్రికి మెదడులో విషం తప్ప విజన్ లేదు. విద్యార్థుల నుంచి రైతుల వరకు అందర్నీ రోడ్లపైకి తెచ్చారు.. సీఎం రేవంత్‌పై ఫైర్ అయిన మాజీ మంత్రి హ‌రీష్ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 28 : రాష్ట్రంలో 11 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి పాల‌న చూస్తే ప్రజాపాలన కాదు ప్రజా పీడనగా అనిపిస్తోంద‌ని, ఏ…

కొన‌సాగిన‌ బెటాలయిన్‌ ‌పోలీసుల నిరసనలు

సచివాలయ ముట్టడికి యత్నం.. ప‌లువురి అరెస్టు.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 28:‌ రాష్ట్రమంతటా ఒకే పోలీస్‌ ‌విధానాన్ని అమలు చేయాలంటూ నిరసన తెలుపుతున్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సచివాలయ ముట్టడికి యత్నించారు. రాష్ట్ర నలుమూలల నుంచి బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్లు సోమవారం ఉదయం నగరానికి చేరుకొని సచివాలయం వద్దకు బయలుదేరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ వస్తున్న వారిని ఎన్టీఆర్‌…

టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Tata-Airbus

స్పెయిన్‌ ‌ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో రోడ్‌ ‌షో లక్ష్మీ విలాస్‌ ‌ప్యాలెస్‌లో ద్వైపాక్షిక భేటీ గాంధీనగర్‌, అక్టోబర్‌ 28 : ‌భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పెయిన్‌ ‌ప్రధాని పెడ్రో శాంచెజ్‌ ఇద్దరూ కలిసి సోమవారం గుజరాత్‌లోని వడోదరలో టాటా-ఎయిర్‌బస్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్ ‌ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందు ఇద్దరూ కలిసి రోడ్‌ ‌షో నిర్వహించారు.…

నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌28:  ‌హైదరాబాద్‌ ‌నగరంలో నెల రోజులపాటు ఆంక్షలు విధిస్తున్నామం టూ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తు న్నాయని విశ్వసనీయ సమాచారం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నవంబర్‌ 28 ‌సాయంత్రం ఆరు గంటల వరకు నెల రోజులపాటు…

రాజ్‌ ‌పాకాలకు నోటీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28 : ‌జన్వాడ్‌ ‌ఫామ్‌ ‌కేసులో కీలక నిందితుడైన రాజ్‌ ‌పాకాల నివాసం ఓరియన్‌ ‌విల్లాలో ఆదివారం పోలీసులు సోదాలు చేశారు. అనంతరం పరారీలో ఉన్న రాజ్‌ ‌పాకాలకు విచారణకు హాజరు కావాలంటూ ఆయన నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు. ఈ క్రమంలోనే రాజ్‌ ‌పాకాల న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇదిలావుంటే  జన్వాడ…

రాజ్‌ ‌పాకాలకు రెండ్రోజుల సమయం ఇవ్వండి

జన్వాడ ఫామ్‌హౌస్‌ ‌కేసులో హైకోర్టులో విచారణ విచారణకు హాజరు కాని విజయ్‌ ‌మద్దూరి తన ఫోన్‌ ‌బదులు మరొకరి ఫోన్‌ ఇచ్చిన విజయ్‌ కెటిఆర్‌ ‌సతీమణిని విచారించిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసుకు సంబంధించి కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌పాకాల దాఖలు చేసిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు…

‌మంత్రి పొంగులేటికి సిఎం రేవంత్‌ ‌శుభాకాంక్షలు

CM Revanth wishes Minister Ponguleti

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డికి సీఎం జన్మదిన శుభాకాంక్షలు సీఎం తెలిపారు. అలాగే పలువురు మంత్రులు, తోటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు శభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టారు.

You cannot copy content of this page