Day October 26, 2024

చరమాంకంలో తెలుగు నాటక రంగం!

Telugu drama sector!

19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యమున్న సమయంలో ప్రదర్శనలను దృష్టితో ఉంచుకొని కందుకూరి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం రాసి, షేక్స్పియర్ రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే అంగ్ల నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో 1880లో అనువదించి తన విద్యార్థుల చేత ప్రదర్శిపం చేశారు.  తెలుగు నాటక రంగంలో తొలి నాటక సమాజాన్ని…

స్కిల్స్‌ యూనివర్సిటీ నిర్మాణంలో ముందడుగు

Skills University

మెఘా’కు యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ వొచ్చే నెల‌లోనే నిర్మాణ ప‌నుల ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 26 : యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది.…

రోడ్డు ప్రాజెక్టులు ఆగిపోతే అభివృద్ధికి ఆటంకం..

Komatireddy Venkatreddy

అట‌వీ అనుమ‌తుల్లో నిర్లక్ష్యం వొద్దు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : రాష్ట్ర ప్రగతికి జీవనాడులైన రహదారుల నిర్మాణం.. అటవీ అనుమతులు లేక ఆగిపోతే.. అది రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపుకు ఆటంకంగా మారుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.…

జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డుల మంజూరుపై కసరత్తు

Journalist Accreditation Cards

విధివిధానాలపై ప్రత్యేక కమిటీ చర్చ జర్నలిస్టుల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్  కార్డుల మంజూరుకు అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలను రూపొందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ శనివారం తొలిసారి  బూర్గుల రామకృష్ణారావు భవనంలో సమావేశమైంది. మీడియా అకాడమీ…

ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తప్పవు : రాష్ట్ర డిజిపి జితేందర్‌ ‌

DGP jitender reddy

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26:‌ తెలంగాణ పోలీస్‌ ‌బెటాలియన్లలో పనిచేసే కానిస్టేబుళ్లు ‌చేస్తున్న ఆందోళనలపై పోలీస్‌ ‌శాఖ గుర్రుగా ఉంది.  విధులను బహిష్కరించడం, రోడ్ల పైకి వచ్చి ఖాకీలే ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పోలీస్‌ ‌శాఖ భావిస్తోంది. ఈ పరిణామాన్ని ఏమాత్రం లైట్‌ ‌తీసుకోవొద్ద‌ని పోలీసు శాఖ నిర్ణయించింది. పోలీసు శాఖలో పనిచేస్తూ జన…

రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియ‌న్‌  కానిస్టేబుళ్ల ఆందోళ‌న‌లు

Telangana Battalion Constables

ప్ర‌త్య‌క్ష నిర‌స‌న‌ల్లో కుటుంబాల‌తో స‌హా పోలీసులు వరంగల్‌, న‌ల్ల‌గొండ‌ ‌జిల్లాల్లో రోడ్డెక్కిన ఖాకీలు ఇబ్రహీంపట్నం, మంచిర్యాలలో ఫ్యామిలీల ధర్నా ఆందోళనలతో మిన్నంటుతున్న బెటాలియన్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌రాష్ట్రంలో ఏక్‌ ‌పోలీస్‌ ‌విధానాన్ని అమలు చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలు రక్షించాల్సిన పోలీసులే ఏకంగా రోడ్డెక్కుతున్నారు. వరంగల్‌ ‌జిల్లా మమూనూరు…

‘నాపై ట్రోల్‌ ‌చేస్తే బట్టలూడదీసి కొడతా’

Jagga Reddy

కేటీఆర్‌, ‌హరీష్‌రావుకు మతిభ్రమించింది రేవంత్‌ ‌చిట్టి నాయుడు కాదు.. గట్టి నాయుడు నేను, రేవంత్‌ ‌ఫైటర్స్… ‌బిఆర్‌ఎస్‌కు జగ్గారెడ్డి మ‌రోసారి మాస్‌ ‌వార్నింగ్‌ ‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌తనపై సోషల్‌ ‌మీడియాలో ట్రోల్‌ ‌చేసేటోడు దొరికితే ఖైరతాబాద్‌ ‌చౌరస్తాలో బట్టలూడదీసి కొడతానని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి…

ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపిక‌కు ప్ర‌త్యేక యాప్‌

Indiramma Houses

రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 26 : రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికకు ప్ర‌త్యేక యాప్‌ను రూపొందించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. ల‌బ్దిదారుల ఎంపిక పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌ని, రాజ‌కీయ పార్టీలు, ప్రాంతాలు అనే భేదం…

You cannot copy content of this page