Day October 1, 2024

గురుకులాల్లో సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలి

స్టడీ సెంటర్లలో నాణ్యమైన శిక్షణ ఇవ్వాలి అధికారుల‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు…. బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆక్టోబ‌ర్ 1 : గురుకులాల్లో  అధికారులు, సిబ్బంది ప‌నితీరునుమెరుగుప‌రుచుకోవాల‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశించారు. మంగ‌ళ‌వావారం స‌చివాల‌యంలో  బీసీ సంక్షేమ శాఖ క్షేత్ర…

కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు

‌బిజెపి దీక్షలో మండిప‌డిన‌ ఎంపి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌1: ‌మాట వినని వాడు సైకో అవుతాడు.. ప్రజలను ఏడిపించి .. సంతోషించే వాడు శాడిస్ట్ అవుతాడంటూ మాల్కజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్.. సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు. నగరంలోని ఇందిరాపార్క్ ‌వద్ద 24 గంటలుగా బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌…

గాంధీజీ బోధనలు ఎల్లవేళలా ఆచరణీయం…

జాతిపితకు మాజీ ముఖ్యమంత్రి నివాళులు దేశ స్వాతంత్ర్య సాధన కోసం సాగిన మలి దశ పోరాటాన్ని శాంతియుతంగా నడిపించి, గమ్యాన్ని చేరుకున్న జాతిపిత మహాత్మా గాంధీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ సాధన కోసం తాను సాగించిన మలిదశ పోరాటం లో ఇమిడివున్నదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. గాంధీ జయంతి…

నేటి నుంచి స్కూళ్లకు సెలవులు

School holidays from today in telangana

తిరిగి 14న పాఠశాల పునఃప్రారంభం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 :  స్కూళ్లకు బుధవారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 2‌న గాంధీ జయంతి కాగా,  3 నుంచి సెలవులు ప్రకటించారు. తిరిగి 14న స్కూళ్లు తెరచుకోనున్నాయి.  తెలంగాణ.. ఈ సంవత్సరంలో అత్యధికంగా ఈ నెలలోనే ఎక్కువ పండుగులు వొచ్చాయి. దసరా, దీపావళి…

మూసీ ప్రక్షాళన పేరుతో లూటీ

BRS Working President KTR

మండిపప‌డిన బిఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌ ఎమ్మెల్యేలతో కలిసి అంబర్‌పేటలో పర్యటన బాధితులకు భరోసా ఇచ్చిన బిఆర్‌ఎస్‌ ‌నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: ‌మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే, కూల్చివేతలపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. హైదరాబాద్‌లో లక్షలాది మందికి నిద్రలేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు…

మూసీ ఇళ్ల కూల్చివేతలు మొదలు

ఖాలీ చేసిన వారి ఇళ్ల కూల్చివేత పోలీస్‌ ‌బందోబస్తు మధ్య కొనసాగుతున్న పనులు డబుల్‌ ఇళ్లకు నిర్వాసితుల‌ తరలింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: ‌మూసీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. చాదర్‌ఘాట్‌ ‌శంకర్‌ ‌నగర్‌ ‌బస్తీలో కూల్చివేతలను మంగళవారం ఉదయం అధికారులు ప్రారంభించారు. ఇళ్లు ఖాలీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు…

సంస్కృతీ, సంప్రదాయాల సమ్మేళనం ..!

ప్రకృతితో మమేకం చేసే అనుబంధాల పండుగ నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ఆట‌పాట‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఆట‌ప‌డ‌చులు.. ( మండువ రవీందర్‌రావుప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలో అత్యంత ప్రధాన పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేకత ఉంది. ప్రకృతితో మ‌మేక‌మైన ఇలాంటి పండుగ బహుశా దేశంలో మరెక్కడాలేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు…

సామూహిక జీవన విధానానికి ప్రతీక

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి  హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్01: తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మ‌హిళ‌లు అత్యంత వైభ‌వంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బ‌తుక‌మ్మ అన్నారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి,…

స్వాతంత్య్రం కన్నస్వచ్ఛతే మిన్న !

నేడు మహాత్మాగాంధీ జయంతి పుణ్యభూమి భారత్‌కు పరాయి పాలన నుంచి విముక్తి లభించడం మాత్రమే కాకుండా స్వేచ్ఛా భారతం నిండా పరిశుభ్రతతో, సమ్మిళిత సమగ్రాభివృద్ధి చెందిన దేశంగా కూడా మార్చాలని మహాత్మాగాంధీ కలలు కన్నారు. ‘‘స్వాతంత్య్రం కన్న పారిశుద్ధ్యమే మిన్న’’ అని గాంధీ ఉద్భోదించారు. పరిశుభ్రతే సరైన దైవభక్తి అని గట్టిగా నమ్మారు. పరిశుభ్రతే ఆరోగ్యమని,…

You cannot copy content of this page