Day September 28, 2024

కాంగ్రెస్‌ ‌కొరివితో తల గోక్కుంటోంది

హైడ్రా కూల్చివేతల్లో అంతా హిందూ బాధితులే కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌ ‌సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28: ‌చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఫోకస్‌ ‌పెట్టిన హైడ్రా జెట్ స్పీడ్‌తో కూల్చివేతలు చేపట్టింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పేదలకు చెందిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది మ‌రోవైపు హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హైడ్రా కూల్చివేతలపై…

పేద‌ల క‌న్నీళ్ల‌తో ప్ర‌వ‌హిస్తున్న‌ మూసీ

హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారింది. సీఎం రేవంత్‌ అనాలోచిత నిర్ణయాలతో పాలన బాధితుల‌కు బీఆర్‌ఎస లీగల్‌ ‌సెల్‌ ‌అండ మాజీమంత్రి హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 :‌ మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్‌ ‌రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు…

పేదలకు న్యాయం దక్కేలా చూడండి

న్యాయవ్యవస్థలోనూ కృత్రిమ మేధ అమలు నల్సార్‌ ‌విద్యార్థులకు డిగ్రీలు, బంగారు పతకాల ప్రదానం యూనివ‌ర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 :‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వొస్తున్నాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమమేధను మరింత ఉపయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు.…

ఫ్యామిలీ డిజిట్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని

ఒకే కార్డులో రేష‌న్‌, ఆరోగ్య‌, ఇత‌ర ప‌థ‌కాల వివ‌రాలు ప్ర‌స్తుత అందుబాటులోని డాటా ఆధారంగా వివ‌రాల సేక‌ర‌ణ‌ అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌గా క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ఆదేశాలు.. హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 28 : ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ…

బాధితులకు న్యాయం చేసిన తర్వాతే కూల్చివేతలు

మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28: హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కూల్చివేతలపై పత్రికల్లో, మీడియాల్లో కూల్చివేతలపై వొస్తున్న వార్తలపై దాన కిశోర్…

హైడ్రాను బూచిగా చూపించొద్దు..

భవిష్యత్ తరాల కోసమే మా తపన సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేయొద్దు.. ఇండ్ల కూల్చివేతలపై కమిషనర్‌ రంగనాథ్ ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్  స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కొన్ని కట్టడాలు కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తోందని…

హైడ్రా ప్రకంపనలు..!

ప్రతిపక్షాల విమర్శలు .. బాధితుల ఆర్తనాదాలు చట్టబద్దతపై ప్రశ్నిస్తున్న ఉన్నత న్యాయస్థానం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) రాజధాని నగరంలో హైడ్రా ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నది. తెల్లవారితే ఎక్క‌డ బుల్డోజ‌ర్లు వ‌స్తాయో.. ఏ ప్రాంతం నేలమట్టమవుతుందో అర్థం కాని అయోమ‌య‌ పరిస్థితిలో ఆయా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. కనీసం ఇంట్లో విలువైన సామ‌గ్రిని…

ఆహారపు అలవాట్లే ఆయురారోగ్య నిర్ణేతలు!

దేశ ప్రధాన సమస్యల్లో పేదరికం, అధిక జనాభా, అవిద్య, ప్రజారోగ్యం, ఆర్థిక – సామాజిక అసమానతలు లాంటి పలు సమస్యలతో పాటు ఆహార అభద్రత సంక్షోభం అనాదిగా వెంటాడుతున్నాయి. నేడు ఆహార భద్రత సాధనలో కొంత మెరుగైన ఫలితాలను సాధించిన భారతంలో పోషకాహార భద్రత మాత్రం అందని ద్రాక్షే అవుతున్నది. ముఖ్యంగా పోషకాహార లోప విష…

You cannot copy content of this page