ఏడో హామీ! ప్రజాస్వామ్య పునరుద్ధరణ!
గత ప్రభుత్వం ఎడాపెడా, దిక్కూ దెసా లేకుండా వందలాది మంది మీద అబద్ధపు కేసులు పెట్టిందనీ, అటువంటి అబద్ధపు కేసుల బాధితులలో స్వయంగా రేవంత్ రెడ్డి కూడా ఉన్నారనీ, అందువల్ల ఆ పాత కేసులన్నిటినీ సమీక్షించి, దురుద్దేశాలతో నమోదైన తప్పుడు కేసులన్నిటినీ ఉపసంహరిస్తామని గత డిసెంబర్ లో వాగ్దానాలు వెల్లువెత్తాయి. ఏడాది కావస్తున్నది గాని ఒక్కటంటే…