Day July 25, 2024

‘‌సుప్రీమ్‌’ ఆదేశాలతో నీట్‌ ‌తుది ఫలితాల వెల్లడి

61 నుంచి 17కు తగ్గిన టాప్‌ ‌ర్యాంకర్ల సంఖ్య •వెబ్‌సైట్‌లో ఫలితాలను విడుదల చేసిన ఎన్‌టిఎ న్యూదిల్లీ,జూలై25(ఆర్‌ఎన్‌ఎ): ‌నీట్‌ ‌యూజీ 2024 పరీక్ష వివాదం వేళ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో  ఫిజిక్స్ ‌విభాగంలోని ఓ ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుందని నిపుణుల కమిటీ తేల్చడంతో దాని ఆధారంగా ఫలితాలను సవరించాలని ఆదేశించింది.…

నేడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌

ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : అసెంబ్లీలో నేడు ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25కు సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. కాగా బుధవారం బడ్జెట్‌ అన్యాయాలపై చర్చించిన అనంతరం శాసనసభ నేటికి వాయిదా పడిరది. నేడు మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం…

‘బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం..’

తీర్మానానికి శాసన సభ ఆమోదం కేంద్రం తీరు, తదితర అంశాలపై వాడీవేడీగా చర్చ నీతి ఆయోగ్‌ భేటీని బహిష్కరిస్తున్నట్లు సిఎం రేవంత్‌ ప్రకటన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి వాకౌట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చించిన అసెంబ్లీ కేందరం తీరును నిరసిస్తూ ..ఏకగ్రీవంగా తీర్మానానికి బుధవారం తెలంగాణ…

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు?

ఉద్యోగులపై పని భారం మహాలక్ష్మి పథకంతో కార్మికుల పెరిగిన భారం ప్రశ్నోత్తరాల సమయంలో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ హరీష్‌ రావు కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం వాస్తవం..తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తాన్న బిఆర్‌ఎస్‌ నేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారని, అపాయింట్‌మెంట్‌ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారని సిద్దిపేట…

హైదరాబాద్‌ పాతబస్తీ జియాగూడలో విషాదం

గ్నిప్రమాదంలో తండ్రీకూతుళ్ల మృతి హైదరాబాద్‌,జూలై24 : హైదరాబాద్‌ పాతబస్తీ జియాగూడలోతీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జియాగూడలోని వెంకటేశ్వరనగర్‌ ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మృతిచెందారు. అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ప్లోర్‌లో ఉన్న ఫర్నీచర్‌ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలను మార్పాలనుకునేలోపే…

మంత్రి పదవి కోసం పైరవీలు అక్కర్లేదు

కావాలనుకుంటే సిఎంనే అవుతా ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డి ఆసక్తికర కామెంట్స్ ‌హైదరాబాద్‌,‌జూలై24: రేవంత్‌ ‌రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి కోసం పైరవీలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. అయ్యేదుంటే ముఖ్యమంత్రికావచ్చునని ఆయన పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు ప్రశాంత్‌ ‌రెడ్డీ, మల్లారెడ్డి,…

సింగరేణిని ప్రైవేటీకరించం: కిషన్‌ రెడ్డి

న్యూదిల్లీ  జూలై24 : : సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి కిషణ్‌ రెడ్డి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. దేశంలో ఏ బొగ్గుగనినీ ప్రైవేటుపరం చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.ప్రైవేటీకరణ…

కమలా హ్యారిస్‌కు పెరుగుతున్న మద్దతు

డెమోక్రటిక్‌ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు పోరాడితేనే విజయం దక్కుతుందన్న కమలా వాషింగ్టన్‌,‌జూలై24: అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్న అమెరికా ఉపాధ్యక్షురాలు తొలి ప్రసంగం చేశారు. పోరాడితేనే విజయం దక్కుతుందని అన్న ఆమె.. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్‌ ‌కమలా హారిస్‌…

పదేళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం

సమస్యలపై చర్చించేలా అందరికీ అవకాశం బిఆర్‌ఎస్‌ జాబ్‌ క్యాలెండర్‌ డిమాండ్‌ విడ్డూరమన్న మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : పదేళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కనిపిస్తుందని, బీఆర్‌ఎస్‌  హయంలో శాసనసభలో ప్రొటెస్ట్‌ చేస్తే సస్పెండ్‌ చేసే వారని, తెలంగాణ ఏర్పడిరదే నియామకాల విూదని అలాంటి నియామకాలపై అధికారంలో వున్నపుడు బీఆర్‌ఎస్‌ స్పందించలేదని మంత్రి…

You cannot copy content of this page