Day July 25, 2024

హైదరాబాద్‌లో పడకేసిన పారిశుధ్యం

ఎక్కడ చూసినా చెత్తకుప్పల దర్శనం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : హైదరాబాద్‌లో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. డెంగీ, మలేరియా,…

ఆత్మస్తుతి..పరనింద

అంకెల గారడీ తప్ప మరోటి లేదు ఎన్నికల హావిూలకు ఎగనామం బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆసాంతం ఆత్మస్థుతి, పరనింద తప్ప మరేవిూ లేదని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. బడ్జెట్‌…

‌విద్యారంగ ప్రాధాన్యతను విస్మరించిన రాష్ట్ర బడ్జెట్‌

డిటిఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 25 :తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తీవ్ర నిర్లక్షానికి గురైన విద్యారంగం,నూతన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో నైనా అభివృద్ధి చెందుతుంది అనుకుంటే బడ్జెట్‌లో కేవలం 7.31శాతం నిధులు కేటాయించడం తీవ్ర నిరాశను కలిగించిందని డిటిఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య,ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డిలు…

యువతకు కాగడా అందించే తరుణం

అధ్యక్ష బరినుంచి తప్పుకోవడంపై బైడెన్‌ ‌వివరణ దేశం కోసమే తన నిర్ణయమని వివరణ వాషింగ్టన్‌,‌జూలై25:  అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అనంతరం ప్రెసిడెంట్‌ ‌జో బిడెన్‌ ‌తొలిసారి బుధవారం స్పందించారు. అమెరికా మార్గదర్శకత్వాన్ని యువతరానికి అందిస్తున్నానంటూ ఆయన వ్యాఖ్యానించారు. యువ గళాలకు కాగడాను అందించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ…

విభజన హామీలు నెరవేర్చండి

ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ ఎం‌పీలు లేఖ న్యూదిల్లీ,జూలై25: విభజన హామీలు నెరవేర్చాలని  ప్రధాని మోదీకి తెలంగాణ కాంగ్రెస్‌ ఎం‌పీలు గురువారం లేఖ రాశారు. కేంద్ర  బడ్జెట్‌  ‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం.. ఐటీఐఆర్‌, ఐఐఎం,  ‌బయ్యారం…

డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: : మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై 25:డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి అన్నారు. డెంగ్యూ నివారణలో భాగంగా వాలంటీర్‌ ‌గా గుర్తించిన విద్యార్థులకు ఫిల్మ్ ‌క్లబ్‌ ‌వెంకటేశ్వర కాలనీ లో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేయర్‌…

సచివాలయంలో ఘనంగా బోనాల పండుగ

హాజరైన మంత్రులు పొన్నం, కొండా సురేఖ, సి.ఎస్‌ ‌శాంతి కుమారి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై 25 :  డా.బీ.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌తెలంగాణా సచివాలయంలో బోనాల పండగ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా సచివాల యంలోని నల్ల పోచమ్మకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ‌కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

మహారాష్ట్రకు భారీ వర్ష హెచ్చరిక

ఐఎండి హెచ్చరికలతో పూణెలో పాఠశాలల మూసివేతముంబయి,జూలై25: మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో భారత వాతావరణ శాఖ మహారాష్ట్రకు, పూణెలకు రెడ్‌ అలర్ట్ ‌జారీ చేసింది. ఐఎండి హెచ్చరికల మేరకు పూణెలోని పింపి, చించ్వాడ్‌, ‌భోర్‌, ‌వెల్హా, మావల్‌, ‌ముల్షీ, హవేలా, ఖడక్వాస్లా ప్రాంతాల్లోని పాఠశాలలను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రే…

You cannot copy content of this page