యాదాద్రి, సచివాలయం, దుర్గం చెరువు, మోజంజాహి మార్కెట్, కమాండ్ కంట్రోల్ సెంటర్.. నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు
హర్షం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : తెలంగాణను ఐదు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ మార్కెట్, దుర్గం చెరువు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలకు లండన్‌లోని గ్రీన్ ఆర్గనైజేషన్ అందిస్తున్న గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కాయి. భారత్‌కు గ్రీన్ యాపిల్ అవార్డులు రావడం ఇదే…