Take a fresh look at your lifestyle.

400కేవీ సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ ..సోన్ మండలంలోని న్యూవెల్మల్ –  బొప్పారం గ్రామంలో రూ. 1200 కోట్లతో నిర్మించిన 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను రాష్ట్ర విద్యుత్  శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి   ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు తో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా కానుంది.  ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, ఎమ్మెల్యేలు  విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply