Take a fresh look at your lifestyle.

ఏపీలో కొత్తగా 11,698 కొరోనా కేసులు నమోదు

రోజురోజుకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌విజృభిస్తున్నది. ఏపీలో కొత్తగా 11,698 కరోనా కేసులు ఉండగా, కరోనా వైరస్‌తో 37 మంది మరణించారు.

రాష్ట్రంలో 10,20,926కి కరోనా కేసులు చేరగా, కరోనా వైరస్‌తో 7,616 మంది మరణించారు. రాష్ట్రంలో 81,471 యాక్టివ్‌ ‌కేసులు ఉండగా, 9,31,839 మంది రికవరీ అయ్యారు.

Leave a Reply