మంత్రి హరీష్ రావుకు రాఖీ కట్టిన  సిద్దిపేట మహిళ నాయకులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్31:రాఖీ పౌర్ణమి పర్వదినం  సందర్భంగా హైదరాబాద్ లోని  మంత్రి హరీశ్ రావు నివాసంలో ఘనంగా జరిగిన వేడుకలు.. రాఖీ కట్టి మంత్రి హరీష్ రావు కి  శుభాకాంక్షలు తెలిపిన సిద్దిపేట మహిళ నాయకులు .. ఈ సందర్భంగా అక్కచెల్లెళ్ళకు  పండుగ శుభాకాంక్షలు తెలిపి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ మహిళలకు తోడుగా ఉంటుందని వారి భద్రత, రక్షణ, సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వ మొదటి  ప్రాధాన్యత అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *