కర్ణాటక డిప్యూటీ సిఎంను కలిసిన టిపిసిసి కార్యదర్శి,ప్రచార కమిటీ కార్యనిర్వహక దండెం రాంరెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 16 : కర్ణాటక డిప్యూటీ సిఎం డీకే.శివకుమార్ ని బెంగళూర్ లోని ఆయన నివాసంలో  ఇబ్రహీంపట్నం టిపిసిసి కార్యదర్శి,ప్రచార కమిటీ కార్యనిర్వహక సభ్యులు దండెం రాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా డికెను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ సేవాదళ్ చైర్మన్ కందుకూరి మల్లారెడ్డి,వార్డు మెంబర్ కాంటేకర్ రాహుల్,సేవాదళ్ చైర్మన్ రాంబాబు,ఉసిగారి మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *