వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌ప్రభుత్వం చొరవ చూపాలి

September 12, 2019

ఫోటో:  అమెరికన్‌ ‌కాన్సులేట్‌ ‌జనరల్‌ ‌జియోల్‌ ‌రీఫ్‌మాన్‌తో మంత్రి కెటిఆర్‌
ఫోటో: అమెరికన్‌ ‌కాన్సులేట్‌ ‌జనరల్‌ ‌జియోల్‌ ‌రీఫ్‌మాన్‌తో మంత్రి కెటిఆర్‌

రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ప్రతిష్ట తెచ్చిన ఈ అవార్డు అందుకునే అద్భుతమైన, అసాధారణమైన ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోకుండా అనసూయమ్మ, మొగులమ్మ, మయూరిలకు తెలంగాణ ప్రభుత్వం చేయందించి వీసా ఏర్పాట్లకు కృషి చేస్తే బాగుంటుంది.