Take a fresh look at your lifestyle.

‌తగ్గిన వృద్ధి రేటు ఆందోళనకరం ..!

కేంద్ర ప్రీ బడ్జెట్ ఆర్ధిక మంత్రుల సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు 2016-17 ఆర్థిక సంవత్సరంలో జీడిపీ వృద్ధిరేటు 8.2 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గిపోయిందని, అక్కడి నుంచి జీడీపీ ఇంకా తగ్గుతూ వచ్చిందని ఇటువంటి సందర్భం ఇదివరలో ఎప్పుడూ ఏర్పడలేదని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీర్‌ హరీష్ రావు వెల్లడించారు.ఈ కారణంగానే ద్రవోల్బణం పెరిగిందని , అంతర్జాతీయ రంగంపై ప్రభావం చూపుతున్నదని ఆయన పేర్కొన్నారు. మంత్రి బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ‌సారథ్యంలో జరిగిన ఆర్థికమంత్రుల సమావేశంలో మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రాలపైన ప్రభావాన్ని, తెలంగాణ ఆర్థిక పరిస్థితులను సోదాహరంగా వివరించారు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy