Take a fresh look at your lifestyle.

సున్నం రాజయ్య మరణానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రొ. కోదండరాం

బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా అడవుల్లో నివసించే  యావత్ గిరిజనుల సమస్యలపైనా , వారి భూమి హక్కుల కోసం తన జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన, అతి సాధారణ జీవితాన్ని గడిపిన నిజమైన ప్రజా ప్రతినిధి.. మూడు సార్లు శాసన  సభ్యునిగా ఎన్నికైన గిరిజన  పక్ష పాతి మాజీ ఎమ్మల్యే  మరియు సీనియర్ సిపిఎం నాయకుడు సున్నం రాజయ్య అకాల మృతి పట్ల  తెలంగాణ జన  సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్
 కోదండరాం తీవ్ర  సంతాపాన్ని తెలియ చేసారు. రాజయ్య గారి సేవలు ముక్యంగా భద్రాచలం ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని రాజయ్య  కుటుంబ  సభ్యులకు తన సంతాపాన్ని కోదండరాం ఒక ప్రకటనలో తెలియ చేసారు.

Leave a Reply