Take a fresh look at your lifestyle.

సిపిఐ(ఎం) బిఎల్‌ఎఫ్‌ అభ్యర్ధిగా తానం

ముకపల్లి అక్టోబర్‌ 12 ( ప్రజాతంత్ర విలేకరి ) మండలానికి చెందిన సిపిఎమ్‌ పార్టీ మండకార్యదర్వి తానం రవిందర్‌ అశ్వారావుపేట నియేజకవర్గం సిపిఐ(ఎం) బిఎల్‌ఎఫ్‌ అయ్యర్ధిగా ఎంపికయ్యారు. చౌటుగుడెం గ్రామం పొగళ్ళపల్లి పంచాయితి ముకపల్లి మండలానికి చెందిన తానం రవిందర్‌ వృత్తి వ్యవసాయం సిపిఐ(ఎం) పూర్తికా కార్యకర్తగా ప్రజకు అందుబాటులో ఉంటున్నారు. 2001లో సిపిఐ(ఎం) లో చేరిన ఆయన 2007 నుంచి 2012 వరకు పొగళ్ళపల్లి సర్పంచ్‌గా సేమ అందించారు పోగళ్ళపల్లి ప్రాదమిక పాఠశాను ఉన్నత పాఠశాగా ఏర్పాటుకు కృషి, మంచినీటి సౌకర్యం, ప్రజాసమస్యపై నిరతరం పోరాటాు చేస్తూ మండంలోని గిరిపుత్రుకు అండగా భూపోరాటా రధసారదిగా పేరుతెచ్చుకున్నారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటి సబ్యుడిగా పోడుభుముకోసం పోరాటాు చేస్తున్నారు. ఎన్నిక నేపద్యంలో సిపిఐ(ఎం) బిఎల్‌ఎఫ్‌ అబ్యర్ధిగా ఎంపికవడంతో మండంలోని పువురు తానం రవిందర్‌కు సుభాకాంక్షు తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!