Take a fresh look at your lifestyle.

సిద్ధన్నపేటలో విలేజీ పార్క్ ‌స్థ)ం పరిశీలన

నంగునూరు మండలంలోని సిద్ధన్నపేటలో విలేజీ పార్కు స్థలాన్ని పరిశీలించారు.  ఈ మేరకు జిల్లా డిపివో సురేష్‌బాబు, ఎంపివో లక్ష్మీనారాయణ, ఎంపిటిసి బెదురు తిరుపతి, రైతుబంధు సభ్యుడు బెదురు మల్లేశం, వార్డు సభ్యుడు సంతు, గ్రామ టిఆర్‌ఎస్‌ ‌నాయకుడు భాస్కర్‌రెడ్డి తదితరలు విలేజీ పార్కు స్థలాన్ని పరిశీలించిన వారిలో ఉన్నారు. కాగా, గ్రామంలోని స్మశాన వాటిక, డంపిగ్‌ ‌యార్డు పనులను త్వరగా పూర్తి చేయాలని డిపివో సురేష్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply