Take a fresh look at your lifestyle.

సాదబైనామ, రైతుబందు దరఖాస్తును వెంటనే పరిష్కరించాలి : జేసీ డేవిడ్‌

మరిపెడ జనవరి 3(ప్రజాతంత్ర విలేఖరి):రైతు పెట్టుకున్న సాదా బైనామ ధరకాస్తును పరిశీలించి అర్వత కల్గిన రైతుందరికీ రైతు బందు అందరికి పట్టా పాసుపుస్తకాు అందించాని మహబూబాబాద్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ యం డేవిడ్‌ అధికార్లకు ఆదేశించారు. గురువారం మరిపెడ తహశిల్దార్‌ కార్యాయాన్ని ఆకస్మితకంగా తనికి చేశారు ఈ సందర్బంగా విఆర్‌ఓతో సమీక్షించారు ఈ సందర్బంగా జేసి డేవిడ్‌ మాట్లాడుతూ మరిపెడ మండంలో 722సాదా బైనామ సంబందించిన ధరకాస్తు పెండిరగ్‌ లో వున్నాయని అలేగే 513 సవరణు చెయ్యవసినవి వున్నాయని విఆర్‌ఓు రైతు పట్ల నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాని రైతు పని జరగడం లేదని జిల్లా కార్యాయానికి పిర్యాదు రైతు ద్వార వస్తున్నాయని సదరు విఆర్‌ఓపై జేసి ఆగ్రహం వ్యక్తం చేశారు .రైతు సమశ్యు మళ్ళి పునరావుతం కాకుండా విఆర్‌ఓు తక్షణమే ఆయ గ్రామాల్లో పరిష్కారం చెయ్యాని లేకుంటే సమస్య జేటి ంగా వుండే ప్రమాదం వుందని ఆయన హెచ్చరించారు .తహసిల్దార్‌ సహకారంతో పెండిరగ్‌ లో వున్నా పనును మొత్తం పదిరోజుల్లో పూర్తి చెయ్యాని అన్నారు .అదేవిదంగా ఎక్షన్‌ పను వున్నప్పటికీ దాన్ని సాకుగా తీసుకొని పనును ఆపకుండా రైతుకు పూర్తిగా పనును చెయ్యాని అన్నారు .ఈ సమావేశంలో మరిపెడ తహసిల్దార్‌ కే వెంకటేశ్వర్లు ,డిప్యుటి తహసిల్దార్‌ శ్రీనివాస్‌ రెడ్డి ,ఆర్‌ ఐ నజిమోద్దిన్‌ ,విఆర్‌ ఓు స్వప్న ,కందయ్య ,మంజు ,నాగన్న ,విజయ్‌ ,శ్రీను ,మొగిలి.రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy