Take a fresh look at your lifestyle.

సమన్వయంతో పనిచేసి పంచాయితీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి : సిపి రవీందర్‌

సుబేదారి, జనవరి 17, (ప్రజాతంత్ర విలేకరి) : పోలీస్‌ అధికాయి, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రాబోవు పంచాయితీ ఎన్ని కలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాల ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ అధికారులకు ఫిలుపునిచ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ అధికారుల తో నెల వారి నేర సమీక్షా సమావేశాన్ని గురువారం కమిషనరేట్‌ కార్యాల యంలో నిర్వహించారు. కమిషనరేట్‌ పరిధిలో త్వరలో మూడు విడతల్లో నిర్వహించే పంచాయితీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ను సజావుగా నిర్వహించేందుకు గాను కమిషనరేట్‌ పరిధిలో అధికారులు చేపట్టాల్సిన ముందస్తు ప్రణాళికపై కమిషనర్‌ అధికారుల తో ఈ సమావేశంలో చర్చించారు. ఎన్నిక నిర్వహణలో భాగంగా సంబంధిత అధికారులు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎన్ని పోలింగ్‌ కేంద్రాలు , ఎన్ని పోలింగ్‌బూత్‌లు , పోలింగ్‌స్టేషన్ల రూట్లతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి బందోబస్తు నిర్వహణపై కూడా పోలీస్‌ కమిషనర్‌ ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. బందోబస్తులో భాగంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు ప్రణాళికను కమిషనర్‌ వివరించారు. అదేవిధంగా ఎన్నికల నియమావళి దృష్టిలో ఉంచుకొని ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు పెట్రోలింగ్‌ కొనసాగిచాల ని కమిషనర్‌ తెలిపారు. అనంతరం సమావేశంలో పోలీస్‌స్టేషన్ల వారీగా పోలీస్‌ అధికారుల పనితీరుతో పాటు కేసు నమోదు వాటి పరిష్కరణ, నిందితు అరెస్టు, కేసు ప్రస్తుత స్థితిగతుపై కమిషనర్‌ సంబంధిత అధికారుల ను అడిగి తొసుకోవడంతో పాటు వారికి పలు సూచనల ను చేశారు. ఇందులో భాగంగా ఎవరైనా భూకబ్జాదాయి, రౌడీషీటర్లు సివిల్‌ తగాదాల్లో తల దూర్చడం లేదా మద్యవర్తిత్వం లాంటి చర్యకు పాలు పడితే సహించేది లేదని, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులు వీరిపై దృష్టి పెట్టాల ని, అదేపనిగా నేరాలకు పాలుప డేవారిపై పిడి యాక్ట్‌ను నమోదు చేయాల న్నారు. గతంలో నేరాకు పాలుప ప్పాడే అవకాశం ఉన్న గ్యాంగుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడంతో, గతంలో నేరాకు ప్పాడిన అజ్ఞాతంలో ఉన్న గ్యాంగు వివరాల ను తొసుకొని ప్రస్తుత వారి స్థితిగతుపై నిఘా కొనసాగించాన్నారు. నేరానికి ప్పాడితే శిక్షపడుతుందనే భయాన్ని నేరస్థుకు కలిగించే విధంగా నైపుణ్యంతో నేర దర్యాప్తు నిర్వహించి, కోర్టులో నేరం రుజువైయి నేరస్థుల కు శిక్షపడే విధంగా అధికారులు దర్యాప్తు చేపట్టాల న్నారు. అదేవిధంగా పోలీస్‌స్టేషన్ల పరిధిలో గుట్కా, మట్కా, జూదం, వ్యభిచారం, గంజాయి అమ్మకాలు లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల ను పూర్తిస్థాయిలో నియంత్రించడంలో స్థానిక అధికారుల పై ఉందని, మహిళకు సంబంధించి వచ్చే ఫిర్యాదుల ను సంబంధిత ఫిర్యాదు దారుల అభిప్రాయాన్ని అనుసరించే స్థానిక లేదా మహిళ పోలీస్‌స్టేషన్‌ కేసు నమోదు చేయాల ని నిర్ధారించాల్సి ఉంటుందని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ సమావేశంలో డిసిపిు బి.వెంకట్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రెడ్డి, అదనపు డిసిపిు బిల్లా అశోక్‌కుమార్‌, ఏసిపిు, ఇన్సిపెక్టర్‌ు, ఆర్‌ఐు, ఎస్‌ఐు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!